జనవరి 21 వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షల షిఫ్ట్ 1 మరియు షిఫ్ట్ 2 బిట్స్ :
నేడు జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 & 2 పరీక్ష వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన ప్రశ్నలకు మీకు అందించడం జరుగుతుంది.
ఈ బిట్స్ రాబోయే రోజుల్లో పరీక్షలు వ్రాసే అభ్యర్థులకు అత్యంత ఉపయోగకరంగా ఉంటాయి.
1). ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జవాబు : జెనివా , స్విట్జర్లాండ్.2). మానవ శరీరంలో అత్యంత పొడవైన ఎముక పేరు?
జవాబు : ఫీమార్.
3). ప్రముఖ రచయిత మున్షి ప్రేమ్ చంద్ అసలు పేరు?
జవాబు : ధన్ పత్.
4). ఇస్రో చంద్రయాన్ -2 ప్రయోగాన్ని ఏ సంవత్సరంలో ప్రయోగించింది?
జవాబు : జూలై 22, 2019.
5). స్వరాజ్య తీర్మానం ప్రవేశపెట్టబడిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది?
జవాబు : 1906.
6).2020 వ సంవత్సరానికి గాను ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ గా నిలిచినది?
జవాబు : రన్వీర్ సింగ్.
7).కంప్యూటర్ కి సంబంధించిన CPU దేనిలో భాగం?
జవాబు : అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ( ALU ).
8).ప్రోటీన్ లోపం వల్ల వచ్చే వ్యాధులు?
జవాబు : మారస్మస్, కొసియార్కర్.
9).ఇథైల్ ఏసీటేట్ ఫార్ములా ఏది?
జవాబు : C4H8O2.
10).2018 సంవత్సరంలో జరిగిన అంతర్జాతీయ స్నూకర్ ఛాంపియన్ షిప్ విజేత ఎవరు?
జవాబు : మార్క్ విల్లియమ్స్.
11). భారత రాజ్యాంగం లో ఆస్తి హక్కును గురించి తెలిపే ఆర్టికల్?
జవాబు : 44వ ఆర్టికల్.
12).ఎల్లో రివర్ హుయాంగ్ హో ఏ దేశంలో ఉంది?
జవాబు : చైనా.
13). మైక్రో ఫోన్ అనునది సౌండ్ ఎనర్జీ ను ఎలా మారుస్తుంది?
జవాబు : ఎలక్ట్రికల్ ఎనర్జీ.
14). రెసిస్టెన్స్ కు S. I ప్రమాణాలు?
జవాబు : ఓమ్ ( Ohm ).
15). చారిత్రాత్మక ప్లాసి యుద్ధం ఎవరి మధ్యలో జరిగింది?
జవాబు : రాబర్ట్ క్లైవ్ - సిరాజ్ ఉద్ ఔలా.
16). భారతదేశంలో మొదటి పంచవర్ష ప్రణాళిక ను ప్రవేశ పెట్టబడిన సంవత్సరం?
జవాబు : 1951 - 56.
17). భారత రాజ్యాంగంలో గల భాగముల సంఖ్య?
జవాబు : 25
18). DDL సంక్షిప్త నామం?
జవాబు : Data Definition Language.
19). మానవ శరీరంలో అతిపెద్ద గ్రంధి?
జవాబు : కాలేయం ( లివర్ ).
20). అధికార బాషను గురించి భారత దేశ రాజ్యాంగం ఏ అధికారణ ( ఆర్టికల్ ) తెలుపుతుంది?
జవాబు : ఆర్టికల్ 343.
0 Comments