జనవరి 17,2021 రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 2 పరీక్షలో వచ్చిన బిట్స్ :
నేడు జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 పరీక్ష వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన ప్రశ్నలకు ఆప్షన్ లను చేర్చి మోడల్ బిట్స్ గా మీకు అందించడం జరుగుతుంది. RRB NTPC Exams 2021 Jan 17th Shift 2 Bits
ఈ బిట్స్ రాబోయే రోజుల్లో రైల్వే ఎన్టీపీసీ మరియు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా ఉపాయుక్తంగా ఉంటాయి.
1). ప్రస్తుత మిజోరం ముఖ్యమంత్రి ఎవరు?
జవాబు : జోరామ్ తంగా.
2). గూగుల్ ను స్థాపించిన సంవత్సరం?
జవాబు : సెప్టెంబర్ 4,1998.
3).భారతదేశంలో ఉత్తరాయన్ అనే పండుగను జరుపుకునే రాష్ట్రం ఏది?
జవాబు : గుజరాత్.
4). "India is the future is now" అనే పుస్తకాన్ని రచించినది ఎవరు?
జవాబు : శశి తరూర్.
5). లోక్ పాల్ లోగో డిజైన్ చేసిన వారి పేరు?
జవాబు : శ్రీ ప్రశాంత్ మిశ్రా.
6). FAO ను విస్తరించగా...?
జవాబు : Food and Agriculture Organization.
7). అయిన్ - ఏ - అక్బరీ అనే గ్రంథ రచయిత?
జవాబు : అబు ఫాజ్ల్.
8).2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత విషయంలో మొదటీ స్థానంలో నిలిచిన భారతీయ రాష్ట్రం?
జవాబు : కేరళ.
9). ఆస్కార్ అవార్డు ను గెలుచుకున్న మొదటి భారతీయురాలు?
జవాబు : భాను అథయా.
10). దిన్ - ఇ - ఇలాహి మతాన్ని స్థాపించిన మొఘలు చక్రవర్తి?
జవాబు : అక్బర్.
11). అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ఎవరు?
జవాబు : జెఫ్ బెజోస్.
12). నిమ్మ జాతి పండ్లలో ఉండే ఆమ్లం?
జవాబు : సిట్రిక్ ఆమ్లం.
జనవరి 4వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు షిఫ్ట్ 1లో వచ్చిన ప్రశ్నలు
Railway NTPC Model Paper
మరిన్ని రైల్వే ఉద్యోగాలు Clik Here
More Current Affairs
తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.
AP లో మరిన్ని ఉద్యోగాలు
TS లో మరిన్ని ఉద్యోగాలు
మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి
0 Comments