Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC Exam Jan 23rd Shift 1 2 Bits | SAGA -220 అనునది ఒక.....??

జనవరి 23 వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షల షిఫ్ట్ 1 మరియు షిఫ్ట్ 2 బిట్స్ :

నేడు జరిగిన రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 & 2 పరీక్ష వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు వచ్చిన ప్రశ్నలకు  మీకు అందించడం జరుగుతుంది.

ఈ బిట్స్ రాబోయే రోజుల్లో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటాయి.

ప్రశ్నలు మరియు జవాబులు :

1). "ఘుమర్" నాట్యం ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది?

జవాబు : రాజస్థాన్.

2).  ప్రముఖ చారిత్రాత్మక  కట్టడం చార్మినార్ ను నిర్మించినది ఎవరు?

జవాబు : కులీ కూతుబ్ షా.

3). ఎస్ ఎస్ వై ( SSY ) ను విస్తరించగా...?

జవాబు : సుకన్య సమృద్ధి యోజన.

4). ప్రసిద్ధ కథా కళి నృత్యం ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది?

జవాబు : కేరళ.

5). మీజిల్స్ అనే వ్యాధి కి కారణం?

జవాబు : వైరస్.

6). పద్మావత్ ను వ్రాసినది  ఎవరు?

జవాబు : మాలిక్ ముహమ్మద్ జయసి.

7). నిర్భయ్ మిస్సైల్ రేంజ్ ఎంత?

జవాబు : 1000 kms.

8). అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో ఏ ప్రదేశంలో కలదు?

జవాబు : నాగ్ పూర్, మహారాష్ట్ర.

9). ఇథియోపీయా  పురాతన నామం?

జవాబు : అభిసీనియా.

10). SAGA - 220 అనునది?

జవాబు : సూపర్ కంప్యూటర్.

11). ADSL ను విస్తరించగా..?

జవాబు : Asymmetric Digital Subscriber Line.

12).ఓనం పండుగ ఎక్కడ జరుపుకుంటారు?

జవాబు : కేరళ.

13). భారతదేశ జాతీయ గేయం  వందేమాతరం ను ఏ నవల ఆధారంగా రచించారు?

జవాబు : ఆనంద్ మట్.

14). UPU సంక్షిప్త నామం?

జవాబు : Universal Postal Union.

15). భారతదేశంలో మొట్టమొదటి ఫ్లోటింగ్ ఎలిమెంటరీ పాఠశాలను ఎక్కడ ఏర్పాటు చేసారు?

జవాబు : మణిపూర్.

16). MODEM  సంక్షిప్త నామం?

జవాబు : Modulator - Demodulator.

17). 1 Nibble = ?

జవాబు : 4 Bits.

18). ఫిఫా -2022 అతిధ్య దేశం?

జవాబు : ఖతర్.

19).సర్దార్ సరోవర్ డామ్ ను ఏ భారతదేశ నది ఒడ్డున నిర్మించడం జరిగింది?

జవాబు : నర్మదా నది.

20). దొడబెట్టా శిఖరం యొక్క ఎత్తు ఎంత?

జవాబు : 2,637 మీటర్లు.

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి. 

Post a Comment

0 Comments