జనవరి 12వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-1 లో వచ్చిన బిట్స్ :
జనవరి 12,2021 ఉదయం జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షల షిఫ్ట్ 1 పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు బిట్స్ ను తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది.
రాబోయే షిఫ్ట్స్ లో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులకు ఈ ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయి.
జనవరి 12 రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 1 బిట్స్ :
1). కోణార్క్ దేవాలయం ఏ భారతదేశ రాష్ట్రంలో కలదు?
జవాబు : ఒడిస్సా.
2). వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసారు?
జవాబు : 1995.
3). మాన్ బుకర్ ప్రైజ్ అందుకున్న తొలి భారతీయ వ్యక్తి?
జవాబు : అరుంధతి రాయ్.
4). భారతదేశంలో ప్రాచీన న్యూ క్లియర్ పవర్ ప్లాంట్?
జవాబు : తారపూర్ అటమిక్ పవర్ స్టేషన్ (మహారాష్ట్ర ).
5). భూమి మీద గల ఎత్తైన ప్రాంతమును ఏమని పిలుస్తారు?
జవాబు : మరియానా ట్రెంచ్.
6). కాకోరి రైల్వే రాబరీ ఉదంతం జరిగిన సంవత్సరం?
జవాబు : 1925.
7). సరిస్కా వైల్డ్ లైఫ్ శాంక్టురీ భారతదేశంలో ఏ ప్రాంతంలో కలదు?
జవాబు : అల్వర్ (రాజస్థాన్ ).
8). పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస అర్హత వయసు ఎంత?
జవాబు : 21 సంవత్సరాలు.
9). MRTP సంక్షిప్త నామం?
జవాబు : Monopolistic and Restrictive Trade Practice.
10). అజాంత గుహలు ఎక్కడ ఉన్నాయి?
జవాబు : ఔరంగాబాద్ (మహారాష్ట్ర ).
11).16 వ లోక్ సభ స్పీకర్ ?
జవాబు : సుమిత్ర మహాజన్.
12).నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) ను ఎపుడు స్థాపించారు?
జవాబు : 1976.
13). జంతువులను అధ్యయనం చేసే శాస్త్రం పేరు?
జవాబు : జూవలజీ.
14). కంప్యూటర్ లో PASTE కు షార్ట్ కట్ కీ ఏది?
జవాబు : Ctrl +V.
15).గురునానక్ జన్మించిన సంవత్సరం?
జవాబు : 1469.
16).2019 సంవత్సరానికి గాను మెక్సికో హైయెస్ట్ సివిలియన్ అవార్డు ను ఎవరికీ ప్రదానం చేసారు?
జవాబు : ప్రతిభా పాటిల్.
17). ప్రపంచంలో లోతైన సరస్సు పేరు?
జవాబు : బైకల్ సరస్సు.
18). భారత జాతీయ జల మార్గాల పొడవు?
జవాబు : 1620 కిలోమీటర్లు.
0 Comments