Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC Exams 2021 Jan 12th Shift 2 bits | జనవరి 12వ తేదీన జరిగిన రైల్వే NTPCపరీక్ష షిఫ్ట్ -2 లో వచ్చిన బిట్స్

జనవరి 12వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-2 లో వచ్చిన బిట్స్ :


జనవరి 12,2021 ఉదయం జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షల షిఫ్ట్ 2 పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు బిట్స్ ను తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. RRB NTPC Exams 2021 Jan 12th Shift 2 bits

Railway Group D


రాబోయే షిఫ్ట్స్ లో  రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులకు ఈ ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయి.

జనవరి 12 రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ 2 పరీక్ష బిట్స్ : 

1). చీమలలో దాగి ఉన్న ఆసిడ్? 

జవాబు : ఫార్మిక్ ఆసిడ్.

2). SAIL ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

జవాబు : న్యూ ఢిల్లీ.

3). గూగుల్ ను స్థాపించిన వారు?

జవాబు : లారీ పేజ్ , సెర్గే బ్రిన్.

4). లిచాన్ ఉద్యానవనం (పార్క్ ) భారతదేశంలో ఏ ప్రదేశంలో కలదు?

జవాబు : మున్సియారీ (ఉత్తరఖాండ్ ).

5). ఐరన్ యొక్క ప్యూరెస్ట్ ఫార్మ్ ఏది?

జవాబు : రఫ్  ఐరన్.

6).బాక్సైట్ ను అత్యధికంగా ఉత్పత్తి చేసే భారతీయ రాష్ట్రం?

జవాబు : ఒడిస్సా (51%).

7). బొకారో స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో భారతదేశంతో పాటు  ఏ దేశం పాలు పంచుకుంది?

జవాబు : సోవియట్ (రష్యా ).

8).గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ పుస్తక రచయిత?

జవాబు : అరుంధతి రాయ్.

9). కజారి మరియు పన్వారియా నృత్యములు ఏ భారతీయ రాష్ట్రానికి చెందినవి?

జవాబు : బీహార్.

10). ది వెల్త్ ఆఫ్ నేషన్స్ పుస్తక రచయిత ఎవరు?

జవాబు : ఆడమ్ స్మిత్.

11).  .COM సంక్షిప్త నామం?

జవాబు : Dot Commercial.

12). బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) ఏ సంవత్సరంలో స్థాపించబడినది?

జవాబు : మే 7,1960.

13). జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చినది ఎవరు?

జవాబు :  శ్రీ వాజ్ పేయ్.

14). ప్రస్తుత న్యూస్ బ్రాడ్ క్యాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరు?

జవాబు : రాజత్ శర్మ.

15). మిల్క్ మాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు?

జవాబు : వర్గీస్ కురియన్.

16). CAD సంక్షిప్త నామం?

జవాబు : Computer Aided Design.

17). భిలాయ్ స్టీల్ ప్లాంట్ ఏ భారతీయ రాష్ట్రంలో కలదు?

జవాబు : ఛత్తీస్ ఘర్.

18). IUCN ను విస్తరించగా..?

జవాబు : International Union For Conservation of Nature.

19). సౌభాగ్య స్కీమ్ ను ప్రవేశపెట్టిన సంవత్సరం?

జవాబు : సెప్టెంబర్ 25,2017.

20).లాక్టిక్ ఆసిడ్ ఫార్ములా?

జవాబు : C3 H6 O3. 

Post a Comment

0 Comments