Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC Exams 2021 Jan 13th Shift 2 bits || జనవరి 13వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్ -2 లో వచ్చిన బిట్స్

జనవరి 13,2021 మధ్యాహ్నం జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షల షిఫ్ట్ 2 పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు బిట్స్ ను తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. RRB NTPC Exams 2021 Jan 13th Shift 2 bits


రాబోయే షిఫ్ట్స్ లో  రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులకు ఈ ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయి.


జనవరి 13 రైల్వే ఎన్టీపీసీ పరీక్షలో వచ్చిన ప్రశ్నలు :


1).2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ మహిళ అక్షరాస్యత శాతం?


జవాబు : 65.5 శాతం.

2).బాక్సైట్ ఓర్ మోలెక్యులర్ ఫార్ములా ఏది?


జవాబు : Al2H2O4.

3). ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజషన్ (ILO) స్థాపన జరిగిన సంవత్సరం?


జవాబు : 1919.

4). జలియన్ వాలా బాగ్ ప్రదేశం ఎక్కడ ఉంది?


జవాబు : అమృత్ సర్.

5). ASCII సంక్షిప్త నామం?


జవాబు :   American Standard Code for                                   Information Interchange.

6). UNEP ను విస్తరించగా..?


జవాబు :    United Nations Environment                                    Programme.

7). యూఏఈ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఆర్డర్ ఆఫ్ జయాద్ ను 2019 సంవత్సరానికి గాను ఎవరికీ ప్రదానం చేసారు?


జవాబు : శ్రీ నరేంద్ర మోదీ.

8). చిప్కో మూవ్మెంట్ ప్రారంభం అయిన సంవత్సరం?


జవాబు : ఏప్రిల్ 1973.

9). డ్రై ఐస్ అనునది?


జవాబు : సాలిడ్ ఫార్మేషన్ ఆఫ్ CO2.

10). నీతి అయోగ్ ఏర్పటైన సంవత్సరం?


జవాబు : జనవరి 1,2015.

11). హింద్ స్వరాజ్ పుస్తకాన్ని ఎవరు వ్రాసారు?


జవాబు : మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ.

12). లెన్స్ కు ఎస్. ఐ. ప్రమాణాలు?


జవాబు : డయాప్టార్.

13). ఫుట్ బాల్ వరల్డ్ కప్ 2018 విజేత?


జవాబు : ఫ్రాన్స్.

14). UNDP ను విస్తరించగా...?


జవాబు : United Nations Development                                   Programme.

15). మద్రాస్ హై కోర్టు ఎపుడు ఏర్పాటైనది?


జవాబు : ఆగష్టు 15,1862.

జనవరి 4వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు షిఫ్ట్ 1లో వచ్చిన ప్రశ్నలు


Railway NTPC Model Paper


మరిన్ని రైల్వే ఉద్యోగాలు Clik Here


More Current Affairs

తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.


AP లో మరిన్ని ఉద్యోగాలు

TS లో మరిన్ని ఉద్యోగాలు

మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి

టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి ఇటువంటి మరెన్నో విషయాలు త్వరగా తెలుసుకోండి. Clik Here 

Post a Comment

0 Comments