Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB Group D Exam 2021 Bits | జనవరి 13వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-1 లో వచ్చిన బిట్స్

జనవరి 13,2021 ఉదయం జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షల షిఫ్ట్ 1 పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఇచ్చిన సమాచారం మేరకు బిట్స్ ను తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది.

రాబోయే షిఫ్ట్స్ లో  రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వ్రాయబోయే అభ్యర్థులకు ఈ ప్రశ్నలు ఉపయోగకరంగా ఉంటాయి.


జనవరి 13, షిఫ్ట్ 1 పరీక్షలో వచ్చిన బిట్స్ :


1). బర్డ్ మాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు?


జవాబు : సలీమ్ అలీ.

2). సోవియట్ యూనియన్ ప్రధాన నగరం ఏది?


జవాబు : మాస్కో.

3). ఆసియన్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ 2020 వేదిక గా దేనిని నిర్ణయించారు?


జవాబు : ఇండియా.

4). జాతీయ హిందీ భాష దినోత్సవం?


జవాబు : సెప్టెంబర్ 14.

5). ఆంధ్రప్రదేశ్ లో గల జాతీయ పార్క్ పేరు?


జవాబు : రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్.

6). నీతి అయోగ్ CEO ఎవరు?


జవాబు : అమితాబ్ కాంత్.

7). హృదయ్ యోజన కార్యక్రమంను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?


జవాబు : జనవరి 21,2015.

8). ప్రస్తుత అస్సాం గవర్నర్ గా ఎవరు నియమితులయ్యారు?


జవాబు : జగదీశ్ ముఖ్.

9). ప్రస్తుత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ ఎవరు?


జవాబు : శక్తి కాంత్ దాస్.

10).1764 వ సంవత్సరంలో జరిగిన ప్రాచీన యుద్ధం పేరు?


జవాబు : బక్సార్ యుద్ధం.

11).వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (WHO) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?


జవాబు : జెనివా (స్విట్జర్లాండ్ ).

12). SQU ను విస్తరించగా...?


జవాబు : Software Quality Unit.

13). స్వరాజ్ పార్టీ ను ఏర్పాటు చేసిన సంవత్సరం?


జవాబు : జనవరి 1,1923.

14). ప్రముఖ సాంస్కృతిక చారిత్రక కట్టడం బులంద్ ధర్వజా ఏ భారతీయ రాష్ట్రంలో కలదు?


జవాబు : ఉత్తరప్రదేశ్.

15). బయో గ్యాస్ వేటి మిశ్రమం?


జవాబు : మీథేన్ మరియు CO2.  

Post a Comment

0 Comments