జనవరి 16వ తేదీన జరిగిన రైల్వే NTPC పరీక్ష షిఫ్ట్-2 లో వచ్చిన బిట్స్ :
జనవరి 16 వ తేది రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ -2 పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఇస్తున్న సమాచారం మేరకు రైల్వే ఎన్టీపీసీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను సంబంధిత బిట్స్ రూపంలో సమాధానాలతో సహా రూపొందిస్తున్నాము.
ఈ ప్రశ్నలు రాబోయే షిఫ్ట్స్ లో రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు వ్రాయబోతున్న అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటాయి అనే ఉద్దేశ్యంతో అభ్యర్థులకు అందించడం జరుగుతుంది.
జనవరి 16 రైల్వే ఎన్టీపీసీ షిఫ్ట్ -2 పరీక్షలో వచ్చిన బిట్స్ :
1). యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ 2020 గా ఎవరు వ్యవహారిస్తున్నారు?
జవాబు : ప్రియాంక చోప్రా.
2). స్వచ్ఛత సర్వేక్షన్ లో భాగంగా భారత్ లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచిన భారతీయ రాష్ట్రం?
జవాబు : ఇండోర్.
3). మాస్టర్ గ్లాండ్ అని దేనిని పిలుస్తారు?
జవాబు : పిట్యూటరీ గ్రంధి.
4). భారత జాతీయ కాంగ్రెస్ (INC) మొదటి ప్రెసిడెంట్ ఎవరు?
జవాబు : W.C. బెనర్జీ.
5). "Why Iam Hindu" పుస్తక రచయిత?
జవాబు : శశి తరూర్.
6).2008 సంవత్సరంలో ఇస్రో చైర్మన్ గా వ్యవహరించినది?
జవాబు : జీ. మాధవన్ నాయర్.
7). శీతల పానీయలు (కూల్ డ్రింక్స్ ) లో ఉపయోగించే ఆసిడ్ ఏమిటి?
జవాబు : కార్బోనిక్ ఆసిడ్.
8). జులూ ట్రైబ్స్ ఏ దేశంలో కనపడుతారు?
జవాబు : దక్షిణఫ్రికా.
9). నేషనల్ రూరల్ హెల్త్ స్కీమ్ (NRHM) ను ఎపుడు ప్రారంభించారు?
జవాబు : ఏప్రిల్ 12,2005.
10). నూతన రాష్ట్రాల ఏర్పాటును సూచించే ఆర్టికల్?
జవాబు : ఆర్టికల్ -3.
11). గురు రాందాస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఎక్కడ ఉంది?
జవాబు : అమృత్ సర్.
12). నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRM) ఎపుడు ఏర్పాటు చేయబడినది?
జవాబు : 1993.
13). భారత జాతీయ కాంగ్రెస్ (INC) మొదటి మహిళ ప్రెసిడెంట్ ఎవరు?
జవాబు : అనీ బీసెంట్.
14).చంద్రుని మీద దిగిన మొదటి వెహికల్ పేరు?
జవాబు : ల్యూనార్ రోవర్ వెహికల్.
15). UN 2020లో మొత్తం సభ్యుల సంఖ్య?
జవాబు : 193.
జనవరి 4వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు షిఫ్ట్ 1లో వచ్చిన ప్రశ్నలు
Railway NTPC Model Paper
మరిన్ని రైల్వే ఉద్యోగాలు Clik Here
More Current Affairs
తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.
AP లో మరిన్ని ఉద్యోగాలు
TS లో మరిన్ని ఉద్యోగాలు
మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి
0 Comments