రైల్వే మరియు పోటీ పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన జనరల్ సైన్స్ అంశాలు :
రైల్వే ఎన్టీపీసీ ఫేజ్ 1 పరీక్షలు తాజాగా ముగిసాయి. ప్రస్తుతం ఎన్టీపీసీ పేజ్ 2 పరీక్షలు కూడా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా, గడిచిన రైల్వే ఎన్టీపీసీ పేజ్ 1 పరీక్షలలో వచ్చిన ప్రశ్నలను పరిశీలించి ఏయే అంశాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయో గమనించి ముఖ్య అంశాలను మీకు అందించడం జరుగుతుంది.
ఈ అంశాలు రైల్వే మరియు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షలు అన్నిటికి ఉపయోగకరంగా ఉంటాయి.
రసాయనాలు - వాటి ఉపయోగములు :
కార్బన్ డై ఆక్సియిడ్ ( CO2) :
మంటలను అర్పడానికి మరియు సోడా కేకుల తయారీలో ఉపయోగిస్తారు.
సిల్వర్ అయోడైడ్ :
కృత్రిమ వర్షాలు కురిపించడానికి ఉపయోగిస్తారు.
అగ్జాలిక్ ఆమ్లం :
దుస్తులపై తుప్పు మరియు సిరా మరకలు తొలగించడానికి ఉపయోగిస్తారు.
ఐరన్ ఆక్సియిడ్ :
టేప్ రికార్డర్ టేపు పై పూతగా వినియోగిస్తారు.
గ్లిజారిన్ :
సబ్బు తయారీలో పారదర్శకత కోసం వినియోగిస్తారు.
పోటాష్ ఆలం :
మురికి నీటిని తేర్చి స్వచ్ఛతను పొందడానికి వినియోగిస్తారు.
సల్ఫర్ :
రబ్బర్ ను వల్కనైజ్ చేసి సాగే గుణం పెంచడానికి వినియోగిస్తారు.
గ్రాఫయిట్ :
భారీ యంత్రల్లో మృదుత్వం కోసం కందేనగా ఉపయోగిస్తారు.
జనవరి 4వ తేదీన జరిగిన రైల్వే ఎన్టీపీసీ పరీక్షలు షిఫ్ట్ 1లో వచ్చిన ప్రశ్నలు
Railway NTPC Model Paper
మరిన్ని రైల్వే ఉద్యోగాలు Clik Here
More Current Affairs
తప్పనిసరిగా కెమెంట్ రాయండి రిప్లై ఉంటుంది. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి వారికి ఉద్యోగం రావడానికి సహకరించండి.
AP లో మరిన్ని ఉద్యోగాలు
TS లో మరిన్ని ఉద్యోగాలు
మరిన్ని ప్రైవేట్ ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి
0 Comments