Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APPSC Group 2 Jobs 2021 Update | గ్రూప్ 2 ఉద్యోగాల శిక్షణ కు సంబంధించిన ముఖ్యమైనఅప్డేట్

గ్రూప్ 2 పరీక్షల శిక్షణ కు సంబంధించిన కీలక ప్రకటన :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ నుండి అతి త్వరలోనే విడుదల కానున్నాయి అనే సంగతి మనకు తెలిసిందే.

ఈ తరుణంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో గ్రూప్ 2 ఉద్యోగాలను సాధించడానికి గాను అభ్యర్థులకు ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ విధానాలలో శిక్షణను( కోచింగ్) ప్రారంభిస్తున్నట్లు డ్రీమ్ ఇన్స్టిట్యూట్ ( KGH ) ఒక ప్రకటన ద్వారా తెలిపింది.



ముఖ్యమైన తేదీలు :

రిజిస్ట్రేషన్ కు చివరి తేది ఫిబ్రవరి 15, 2021
ఆఫ్ లైన్ కోచింగ్ ప్రారంభం తేదిఫిబ్రవరి 16, 2021

ఈ డ్రీమ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ కు మీడియా పార్టనర్ గా సాక్షి మీడియా గ్రూప్ వ్యవహారిస్తుంది.

డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న ఈ కోచింగ్ లో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే బోధన జరుపనున్నట్లు మరియు కోచింగ్ తీసుకునే అభ్యర్థులకు 10 వేల ప్రశ్నలు మరియు సమాధానములతో కూడిన ఆన్లైన్ పరీక్షలను ఉచితంగా అందిస్తున్నట్లు డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ తెలిపినది.

డ్రీమ్స్ ఇన్స్టిట్యూట్ అందిస్తున్న(www.dreaminstitute.in)  ఈ గ్రూప్ 2 శిక్షణను తీసుకునే అభ్యర్థులు ఫీజు ను చెల్లించవలసి ఉంటుంది.ఈ శిక్షణలో చేరే అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :

9666283534

9912671555

9666697219 

Post a Comment

0 Comments