Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

10th and Degree Jobs ap | ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో 100 ఏజెంట్స్ ఉద్యోగాలు

10వ తరగతి  అర్హతలతో  ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో 100 ఏజెంట్స్ ఉద్యోగాలు,  జీతంతో పాటు ఉచిత వసతి సౌకర్యాలు.

10వ తరగతి విద్యా అర్హత నుండి గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటనను APSSDC తాజాగా విడుదల చేసినది.



ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఖాళీగా ఉన్న లోన్ డైవస్ట్ మెంట్ / కలెక్షన్ ఏజెంట్స్ ఉద్యోగాల భర్తీకి గాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపినది.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఆన్లైన్ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

APSSDC ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ / పని తీరు కొలమానముగా ఈ పోస్టులను పేర్మినెంట్ /పని కాల వ్యవధి ని పొడగింపు చేసే అవకాశం కలదు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప , చిత్తూరు మరియు కర్నూల్ జిల్లాల్లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు   :


ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది   :   జూన్ 14 , 2021


విభాగాల వారీగా ఖాళీలు :


లోన్ డైవస్ట్ మెంట్ / కలెక్షన్ ఏజెంట్స్      -     100


ప్రాంతాల వారీగా ఖాళీలు :


కడప        -       35

చిత్తూరు   -        25

కర్నూల్     -        40

మొత్తం ఉద్యోగాలు :


తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా మొత్తం 100 ఉద్యోగాలను అభ్యర్థులకు కల్పించనున్నారు.

అర్హతలు :


ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి /ఇంటర్ /గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేయవలెను.

ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చునని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఈ పోస్టుల విద్యా అర్హతలు మరియు ఇతరత్రా ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీసియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..? 


ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :


ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.



ఎంపిక విధానం :

ఆన్లైన్ ఇంటర్వ్యూ ల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

APSSDC ద్వారా భర్తీ చేయబడే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తి కరమైన జీతములు లభించనున్నాయి.

ఈ జీతంతో పాటు అభ్యర్థులకు ESI, PF మరియు ఉచిత వసతి సౌకర్యాలు కూడా లభించనున్నాయి.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :


9912867909

9553202509

9581670585

1800-425-2422




Post a Comment

0 Comments