Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APSSDC 10th Class No Exam Jobs in telugu | పరీక్ష లేదు, ప్రసాద్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఉద్యోగాలు

పరీక్ష లేదు, ప్రసాద్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగాలు

10వ తరగతి ఆ పై విద్యా అర్హతలు ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు ప్రసాద్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో హెల్పర్స్, జూనియర్ కెమిస్ట్ మరియు టెక్నీషియన్ తదితర ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు APSSDC తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపినది.




ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు లో ఉన్న ప్రసాద్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి గాను అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక మంచి నోటిఫికేషన్ ను జారీ చేసినది.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం విద్యా అర్హతలు / ఆన్లైన్ ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.

APSSDC ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ / పని తీరు కొలమానముగా ఈ పోస్టులను పేర్మినెంట్ /పని కాల వ్యవధి ని పొడగింపు చేసే అవకాశం కలదు.

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న AP IIC గ్రోత్ సెంటర్, ఒంగోలు లో  పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది   :   జూన్ 14 , 2021

విభాగాల వారీగా ఖాళీలు :

హెల్పర్స్                                      -      10

జూనియర్ కెమిస్ట్                         -        4

టెక్నీషియన్స్                              -        6

మొత్తం ఉద్యోగాలు :

తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా మొత్తం 20 ఉద్యోగాలను అభ్యర్థులకు కల్పించనున్నారు.

అర్హతలు :

10వ తరగతి మరియు ఆపై విద్యా అర్హతలు కలిగిన అభ్యర్థులు హెల్పర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు .

బీ. ఎస్సీ (కెమిస్ట్రీ ) కోర్సులను కంప్లీట్ చేసిన అభ్యర్థులు జూనియర్ కెమిస్ట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

మెకానికల్ /ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన వారు టెక్నీషియన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టుల విద్యా అర్హతలు మరియు ఇతరత్రా ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీసియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.

వయసు :

19 నుండి 25 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..? 

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ ఇంటర్వ్యూ ల ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

APSSDC ద్వారా భర్తీ చేయబడే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తి కరమైన జీతములు లభించనున్నాయి.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :

7989244381

1800-425-2422

Registration Link

Website  

Post a Comment

0 Comments