ఫ్లాష్ న్యూస్, టెట్ - 2021 ఆఫీషియల్ సిలబస్ విడుదల, ఇపుడే మన సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.
ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో భాగంగా డీఎస్సీ 2021 గురించి ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.
డీఎస్సీ నిర్వహణలో భాగంగా నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ ) TET -2021 పరీక్షకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రివర్యులు తాజాగా విడుదల చేశారు.
ఏపీ రాష్ట్రంలో సుమారు 6 లక్షల మంది అభ్యర్థులు ఎపుడెపుడా అని ఎదురు చూస్తున్న టెట్ -2021 పరీక్ష ఆఫీషియల్ సిలబస్ తాజాగా విడుదల అయినది.
ఈ టెట్ పరీక్షను పేపర్ I -A, పేపర్ I - B, PAPER -IIA, పేపర్ -IIB గా ఈ సారి నిర్వహించనున్నారు.
మొత్తం పరీక్షను 150 మార్కులకు నిర్వహించనున్నారు.కాలవ్యవధి రెండున్నర గంటల సమయంగా ఉండనుంది.
మారిన నూతన సిలబస్ కు అనుగుణంగా ఈ సారి టెట్ -2021 పరీక్షలను నిర్వహించనున్నారు.
మారిన సిలబస్ లో ఉన్న అంశాలను , సబ్జెక్టు ల విభాగాల వారీగా, ముఖ్యమైన బిట్స్ రూపంలో సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్, మాథ్స్, సైన్స్, సోషల్ మొదలైన అంశాలను మీకు తెలుగు కాంపిటీటివ్. కామ్ వెబ్సైటు లో ప్రతీ రోజు అందిస్తాము.. కావున అభ్యర్థులు అందరూ ప్రతీ రోజు మన వెబ్సైటు ను ఫాలో అవ్వి, మీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉపాధ్యాయ ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తున్నాము..
వెంటనే మన www.telugucompetitive.com ఛానల్ ను subscribe చేసుకోండి.. టెట్ -2021 ముఖ్యమైన బిట్స్, అప్డేట్స్ పొందండి.
TET -2021 ఆఫీషియల్ సిలబస్ " మీ కోసం "
All The Very Best.
0 Comments