Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

No Exam DRDO Jobs Apply Now Telugu | పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు DRDO లో ఉద్యోగాలు

పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు, కేవలం మెరిట్ ద్వారా భర్తీ. DRDO లో ఉద్యోగాలు,  ఆసలు మిస్ కావద్దు.

పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు లేకుండా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కు చెందిన డిఫెన్స్ లేబర్యాటరీ, జోద్ పూర్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికెషన్ తాజాగా వచ్చినది.


ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూల నిర్వహణ లేకుండా, కేవలం మెరిట్ ఆధారంగా భర్తీ చేసే ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

2021-22 ఆర్థిక సంవత్సరానికి ఈ డిఫెన్స్ లేబర్యాటరీ లో అప్ప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఈ ప్రకటనలో పొందుపరిచారు.

మంచి స్థాయిలో వేతనాలు లభించే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అని ఈ నోటిఫికెషన్ లో తెలిపారు.


ముఖ్యమైన తేదీలు :

ఈ - మెయిల్ దరఖాస్తులకు చివరి తేది   :   ప్రకటన వచ్చిన 15 రోజుల లోపు.

విభాగాల వారీగా ఉద్యోగాలు : 

బీ.ఎస్సీ (కంప్యూటర్ సైన్స్ )                   -      1
బీ. ఎస్సీ (PCM)                                      -      2
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్    -      2
డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్      -      2

మొత్తం ఉద్యోగాలు :

తాజాగా విడుదలైన ఈ ప్రకటన ద్వారా మొత్తం 7 అప్ప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు ఈ క్రింది విద్యా అర్హతలను కలిగి ఉండవలెను.

 కంప్యూటర్ సైన్స్ /PCM విభాగాలలో బీ. ఎస్సీ కోర్సులు మరియు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ /మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాలలో డిప్లొమా కోర్సులను  2018, 2019,2020 అకాడమిక్ ఇయర్స్ లో పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ నోటిఫికెషన్ లో తెలిపారు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ ఈ - మెయిల్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులు అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

కేవలం విద్యా అర్హతల మార్కుల మెరిట్ ను ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తికరమైన జీతములు లభించనున్నాయి.

NOTE :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఖచ్చితంగా ఈ క్రింది వెబ్సైటు లో రిజిస్ట్రేషన్ కావలెను అని ఈ ప్రకటనలో ముఖ్యంగా పొందుపరిచారు.


దరఖాస్తు చేయవలసిన ఈ మెయిల్ అడ్రస్ :
director@dl.drdo.in

Post a Comment

2 Comments