బిగ్ బ్రేకింగ్ న్యూస్,, రైల్వే ఎన్టీపీసీ & గ్రూప్ - D పరీక్షల తేదీలపై అతి ముఖ్యమైన అప్డేట్.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ తాజాగా వచ్చింది.
రైల్వే ఎన్టీపీసీ పరీక్షలను జూన్ 26 వ తేది నుండి నిర్వహించనున్నట్లు మరియు రైల్వే గ్రూప్ -డీ పరీక్షలను జూలై /ఆగష్టు నెలల్లో నిర్వహించనున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది.
తాజాగా, భారతీయ రైల్వే బోర్డు కు సంబంధించిన రైల్వే హెల్ప్ లైన్ నంబర్లను కొంతమంది రైల్వే పరీక్షలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఆయా రైల్వే నిర్వహణ పరీక్షల తేదీలను గురించి ఆరా తీయగా ఈ పరీక్ష తేదీలను సంబంధిత రైల్వే బోర్డు అధికారులు అభ్యర్థులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది.
భారత దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు అదుపులోనికి వస్తున్న తరుణంలో, అన్ని రాష్ట్రాలు అన్లాక్ వైపు అడుగులు వేస్తుండడంతో,, లాక్ డౌన్ సడలింపులతో,, రైల్వే బోర్డు ఎన్టీపీసీ మరియు గ్రూప్ -డీ పరీక్షల తేదీలపై రాబోయే వారం రోజుల్లో భారతీయ రైల్వే ఒక ఖచ్చితమైన ప్రకటన చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.
కావున,, ఈ రైల్వే పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మీ మీ పరీక్షల ప్రిపరేషన్స్ ను వేగవంతం చేయడం మంచిదని మనం చెప్పుకోవచ్చును.
ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ మరియు గ్రూప్ - డీ పరీక్షలలో రావడానికి వీలుండే జనరల్ నాలెడ్జ్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మరియు ఇతర జనరల్ అవేర్నెస్ కు సంబంధించిన ముఖ్యమైన సుమారు 3000 బిట్స్ తో గల ఒక మంచి మెటీరియల్ ను మీ సొంతం చేసుకోవాలంటే మీరు ఈ క్రింది ఫోన్ నెంబర్ ను సంప్రదించగలరు..
ఈ పరీక్షలకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు మన www.telugucompetitive.com వెబ్సైటు ను ప్రతీ రోజు వీక్షించండి.
రైల్వే ఎన్టీపీసీ /గ్రూప్ - డీ మెటీరియల్ కు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ :
8179492829.
0 Comments