ఫ్లాష్ న్యూస్, సౌత్ సెంట్రల్ రైల్వే నుండి కీలకమైన అప్డేట్, గ్రూప్ -D రైల్వే ఉద్యోగాల పై ప్రకటన
రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు సంబందించిన ఒక కీలకమైన అప్డేట్ వచ్చినది. Railway Group D Update in telugu
సౌత్ సెంట్రల్ రైల్వే, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ - సికింద్రాబాద్ నుండి Cen No 02/2018 నోటిఫికెషన్ కు సంబంధించిన రైల్వే గ్రూప్ -D ఉద్యోగాల భర్తీలో భాగంగా 4th ఫేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఈ నోటిఫికెషన్ లో భాగంగా 2018 రైల్వే గ్రూప్ D పోస్టులకి ఎంపికైన 700 మంది అభ్యర్థుల షార్ట్ లిస్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎక్సమినేషన్ (4th ఫేజ్ )వివరాలను తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే తమ అధికారిక వెబ్సైటు లో పొందుపరిచింది.
తాజాగా వెలువడిన ఈ ప్రకటన ద్వారా అభ్యర్థుల డాకుమెంట్స్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎక్సమినేషన్స్ జూలై 7, 2021 నుండి జూలై 24, 2021 వరకూ నిర్వహించనున్నట్లు తెలుస్తుంది.
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు తమ తమ కాల్ లెటర్స్ ను క్రింది వెబ్సైటు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మరియు ఈ పరీక్షలు రాసి, ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు అభ్యర్థులు ఈ క్రింది పొందుపరిచబడిన పిడిఎఫ్ ద్వారా మీ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామ్స్ జరిగే తేదీలు మరియు నిర్వహణ వేదికలు గురించి తెలుసుకోవచ్చు.
1 Comments
వెబ్‌సైట్ ని ప్రతి రోజు చూస్తున్నందుకు మీకు ధన్యవాదములు, కామెంట్ రాయండి రిప్లై ఉంటుంది. ఈ పోస్ట్ మీకు నచ్చితే good job అని కామెంట్ రాయండి.
ReplyDelete