10th & ఇంటర్ అర్హతలతో తిరుమల లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు, APSSDC ఆధ్వర్యంలో టెలిఫోనిక్ ఇంటర్వ్యూలు, అసలు మిస్ కావద్దు
అతి తక్కువ విద్యా అర్హతలతో తిరుమల, చిత్తూరు మొదలైన ప్రాంతాలలో సెక్యూరిటీ గార్డ్స్ పోస్టుల నియామకాలకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన APSSDC నుంచి తాజాగా విడుదల అయినది.
ప్రముఖ ఎక్స్ కాలిబర్ సెక్యూరిటీ సంస్థ ద్వారా సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగాల భర్తీకి గాను ఫోన్ ద్వారా ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక అతి ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా, అతి తక్కువ విద్యా అర్హతలతో, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
APSSDC ఆధ్వర్యంలో భర్తీ చేసే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ / పని తీరుల కొలమానముగా ఈ పోస్టులను పేర్మినెంట్ చేయడం లేదా పోస్టుల కాలవ్యవధి ను పొడగించడం చేసే అవకాశం ఉంది.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు చిత్తూరు, పుంగనూరు, పలమనేరు మరియు ముఖ్యంగా తిరుమల లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో కూడా ఈ సెక్యూరిటీ గార్డ్స్ పోస్టులను భర్తీ చేయడం ముఖ్యమైన విషయంగా చెప్పుకోవచ్చు. కావున అర్హతలు గల అభ్యర్థులు అందరూ నిర్ణిత గడువు తేదీలోగా ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం మంచిదని మనం చెప్పుకోవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది : జూన్ 10 , 2021
విభాగాల వారీగా ఖాళీలు :
సెక్యూరిటీ గార్డ్స్ - 10.
అర్హతలు :
10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యా అర్హతలుగా కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 5.6 ఫీట్స్ (5.6 అడుగులు ) ఎత్తు ఉండవలెను అని ఈ నోటిఫికేషన్ లో తెలుపడం జరిగింది.
ఈ పోస్టుల విద్యా అర్హతలు మరియు ఇతర ముఖ్యమైన సమాచారం కొరకు అభ్యర్థులు ఆఫీషియల్ నోటిఫికేషన్ ను చూడవచ్చును.
ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
19 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు విధానం :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం మొబైల్ ఫోన్ లో ఇంటర్వ్యూ ల నిర్వాహణ ద్వారా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆసక్తికరమైన జీతములు మరియు ESI, PF సౌకర్యాలు మొదలైనవి లభించనున్నాయి.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
9000957055
1800-425-2422
1 Comments
bro Madi vizag,menu apply chaysukovacha?
ReplyDelete