తిరుపతి లో టెలి కాలర్స్ ఉద్యోగాలు, APSSDC ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు
డిగ్రీ విద్యా అర్హతలుగా కలిగిన అభ్యర్థులకు తిరుపతిలో టెలికాలర్స్ ఉద్యోగాలను కల్పిస్తున్నట్లుగా APSSDC తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా తిరుపతి నగరంలో ఉన్న BSR డిగ్రీ కాలేజీలో ఖాళీగా ఉన్న టెలి -కాలర్స్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) నుండి తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన జారీ అయినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
APSSDC ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల పనితీరు/ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలను పేర్మినెంట్ /కాలవ్యవధిని పొడగింపు చేసే అవకాశం ఉంది.
ఈ పోస్టులకు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చునని ఈ ప్రకటనలో పొందుపరిచారు. కావున అర్హతలు గల అభ్యర్థులు అందరూ నిర్ణిత తేదీలలో ఈ ఇంటర్వ్యూలకు హాజరు కావడం మంచిది.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేది : జూన్ 28 , 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
BSR డిగ్రీ కాలేజీ , సుమిత్ర టవర్స్ , తాటితోపం , తిరుపతి అర్బన్, పిన్ కోడ్ - 517505.
జాబ్ రోల్ :
టెలి కాలర్స్ - 25
మొత్తం ఉద్యోగాలు :
తాజాగా APSSDC ఆధ్వర్యంలో విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 టెలికాలర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఏదైనా విభాగంలో డిగ్రీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్డ్ అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ , తెలుగు , హిందీ, తమిళం భాషలు తెలిసి ఉండవలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధనలు ఈ ప్రకటనలో పొందుపరచలేదు .
దరఖాస్తు విధానము :
రిజిస్టేషన్ చెయ్యవలసిన అవసరం లేదు డైరెక్ట్ గా పైన చెప్పిన చిరునామకి హజరుకండి
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆసక్తికరమైన జీతములు లభించనున్నాయి
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
7207389948
9966222141
1800-425-2422
Registration Link (రిజిస్టేషన్ చెయ్యవలసిన అవసరం లేదు డైరెక్ట్ గా పైన చెప్పిన చిరునామకి హజరుకండి)
0 Comments