Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APPSC Group-1,2,3 Latest Update | APPSC గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3  పోస్టులకు సంబంధించి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేయడం జరిగింది.

ఈ పోస్టులకు సంబంధించిన ఖాళీలు పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరియు దీనితోపాటు ఇకపై జరగబోయే ఎగ్జామినేషన్ లో గ్రూప్-1 పోస్టులకు మాత్రమే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉంటుందని వివరించడం జరిగింది, 

మిగిలిన పోస్టులకు ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ లేకుండా కేవలం ఒకే పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది, దీని వల్ల కేవలం 3 నెలల్లోనే నియామక ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. APPSC Group-1,2,3 Latest Update

మరియు ఈ పోస్టులతో పాటు వివిధ శాఖల్లో  ఖాళీగా ఉన్న 1180 పోస్టుల వివరాలు ఏపీపీఎస్సీ నందు సిద్ధంగా ఉండడం జరిగింది, మరియు వీటితో పాటు నోటిఫికేషన్ జారీ చేసిన భర్తీకాని పోస్టులు దాదాపు 325 వరకు ఉండడం జరిగింది. 

ఈ పోస్టులకు సంబంధించి ప్రభుత్వం నుండి అనుమతి పొందవలసి ఉంటుంది, జాబ్ క్యాలెండర్ ను అనుసరించి వచ్చే నెలలో ప్రకటన విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం వివరించడం జరిగింది.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్సైట్ ను సంప్రదించగలరు

All AP Jobs Clik Here 

Post a Comment

0 Comments