Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Railway Important Question Telugu | రైల్వే గ్రూప్ - D పరీక్షల ప్రత్యేకం

భారతీయ రైల్వే - ఇంపార్టెంట్ బిట్స్ :

1).భారత దేశంలో  బొంబాయి నుండి థానే వరకూ మొట్ట మొదటి రైలు ను ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

A). ఏప్రిల్ 12, 1853

B). ఏప్రిల్ 13, 1853

C). ఏప్రిల్ 14, 1853

D). ఏప్రిల్ 16, 1853

జవాబు : D ( ఏప్రిల్ 16, 1853 ).

Railway Important Question Telugu

2).ఇండియా లో ఉత్తర రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ గలదు?

A). న్యూ ఢిల్లీ

B). ముంబై

C). కోల్ కతా

D). భువనేశ్వర్

జవాబు : A ( న్యూ ఢిల్లీ ).

3). భారత్ లో అత్యధిక దూరం ప్రయాణించే రైలు పేరు?

A). వివేక్ ఎక్స్ ప్రెస్

B). దక్కన్ క్వీన్

C). హిమసాగర్ ఎక్స్ ప్రెస్

D). గౌహతి ఎక్స్ ప్రెస్

జవాబు : A ( వివేక్ ఎక్స్ ప్రెస్ ).

6). దక్షిణ మధ్య రైల్వే ఏ సంవత్సరంలో గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించినది?

A). 2005

B). 2006

C). 2007

D). 2008

జవాబు : D (2008).

7).1964 వ సంవత్సరంలో స్థాపించిన డీజిల్ లోకో మోటివ్ వర్క్స్ కర్మాగారం  ఏ పట్టణం లో కలదు?

A). వారణాసి

B). కపుర్తలా

C). ఎలహంక

D). పెరంబూరు

జవాబు : A ( వారణాసి - ఉత్తరప్రదేశ్ ).

8). ఇండియాలో తొలి సెమీ హై స్పీడ్ రైలు పేరు?

A). గతి మాన్ ఎక్స్ ప్రెస్

B).మాతృభూమి ఎక్స్ ప్రెస్

C). నవ యుగ ఎక్స్ ప్రెస్

D). గౌ హతి ఎక్స్ ప్రెస్

జవాబు : A ( గతి మాన్ ఎక్స్ ప్రెస్ ).

9).భారత్ లో అత్యధిక రైళ్లు ఆగే రైల్వే స్టేషన్ పేరు?

A). ఛత్రపతి శివాజీ టెర్మినల్

B). నీలగిరి మౌంటైన్ రైల్వే

C). కల్కా - సిమ్లా రైల్వే

D).మాతరన్ రైల్వే

జవాబు : A ( ఛత్రపతి శివాజీ టెర్మినల్ )

10). బ్రాడ్ గేజ్ = ఎన్ని మీటర్లు..?

A). 1.676 మీటర్లు

B).1.677 మీటర్లు

C).1.678 మీటర్లు

D).1.679 మీటర్లు

జవాబు : A ( 1.676 మీటర్లు ).

ముఖ్యమైన గమనిక : 

అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును.

ఫోన్ నంబర్ :

81794 92829

Post a Comment

0 Comments