పరీక్ష లేదు, ఫోన్ లో ఇంటర్వ్యూలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం లలో APSSDC ఉద్యోగాలు, 1,35,000 రూపాయలు వరకూ జీతం వీటి గురించి పూర్తి సమాచరం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ "ఫిన్ కేర్" లో ఖాళీగా ఉన్న ఏజెంట్స్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు APSSDC ఒక అతి ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది..
ఇంటర్వ్యూల ద్వారా సెలక్ట్ అయిన అభ్యర్థుల ప్రతిభ /పని తీరుల ఆధారంగా ఈ పోస్టులను పేర్మినెంట్ గా చేసుకునే అవకాశం కలదు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ముఖ్యమైన తేదిలు :
ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది : జూలై 5 , 2021
వర్చ్యువల్ ఇంటర్వ్యూల నిర్వహణ తేది : జూలై 7, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
లోన్ కలెక్షన్ ఏజెంట్స్ - 50
ప్రాంతాల వారీగా ఖాళీలు :
శ్రీకాకుళం - 20
విజయనగరం - 15
విశాఖపట్నం - 15
అర్హతలు :
10వ తరగతి నుండి ఏదైనా విభాగాలలో గ్రాడ్యుయేషన్ కోర్సులను 2019, 2020 ,2021 సంవత్సరాలలో పూర్తి చేసిన పురుష అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అర్హులు.
ఆధార్ మరియు పాన్ కార్డ్స్, టూ వీలర్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయసు :
18-26 సంవత్సరాలు వయసు కలిగిన పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
వర్చ్యువల్ ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుంది.
జీతం :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 1,35,000 రూపాయలు జీతం అందనుంది.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
7609999606
1800-425-2422
0 Comments