Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APSSDC No Exam Jobs | పరీక్ష లేకుండా వివిధ ఉద్యోగాల భర్తీ 25000 వరకు జీతం

APSSDC ఉద్యోగాలు, వర్చ్యువల్ విధానంలో ఇంటర్వ్యూలు, ఆసక్తి కలిగిన జీతం ఇవ్వడం జరుగుతుంది.

విజయవాడ, తిరుపతి, మరియు మీకు దగ్గరలో ఉన్న అనేక నగరాలలో ఉద్యోగాలు, పరీక్ష లేదు, చాలా సులభంగా ఎంపిక చేస్తారు. నేను మీకు మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. 

ప్రముఖ  పిరమాల్ ఫైనాన్స్ సేల్స్ & సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి  ఆన్లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు APSSDC తాజాగా ఒక ప్రకటన ద్వారా తెలిపినది. 


నాలుగు నోటిఫికేషన్ ల సమాచరం కొరకు మరియు అధికారిక వెబ్‌సైట్ కొరకు అభ్యర్థులు క్రింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యండి.

ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్  ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచింది. APSSDC No Exam Jobs

APSSDC ఆధ్వర్యంలో భర్తీ కాబోయే ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల పని తీరు / ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగాలను పేర్మినెంట్ చేసే అవకాశం కలదు.

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ కు చివరి తేది    :   జూలై 26, 2021 ( పూర్తి సమాచరం కొరకు క్రింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యండి.)

అర్హతలు :

పదోతరగతి మరియు ఐటిఐ తో కలుపుకొని మరెన్నో అర్హతలు ఉన్నాయి

వయసు :

ఎటువంటి వయసు పరిమితి నిబంధనను ఈ ప్రకటనలో పొందుపరిచలేదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

ఇంటర్వ్యూ విధానం  ద్వారా ఈ ఉద్యోగాల కు ఎంపిక చెయ్యనున్నారు.

జీతం : 

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 15000 రూపాయలు వరకూ లభించనున్నాయి.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు  :

1st Notification Contact Numbers

7730998190

8688842879

2nd Notification Contact Numbers

8886086072

3rd Notification contact Numbers

955014260

4th notification contact Numbers

9182280707

Today Jobs PDF and 

Website 

Notification 4 Jobs

ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని ఉద్యోగాలు పరీక్ష లేకుండా మీ కోసం Clik Here

తెలంగాణ లో మరిన్ని ఉద్యోగాలు Clik Here  


28-07-2021 అనగా ఈ  రోజు వచ్చిన APPSC ఉద్యోగాల సమాచరం:


వెస్ట్ గోదావరి లో 29 న ఇంటర్వ్యూ ఉంటుంది.


అనంతపురం లో 30 వ తేదీన ఇంటర్వ్యూ ఉంటుంది. 


చిత్తూరులో 02-08-2021 వ తేదీన ఇంటర్వ్యూ ఉంటుంది. మరియు ఆగస్ట్ 03-08-2021 తేదీ రోజు కూడ ఇంటర్వ్యూ ఉంటుంది.


అన్ని జాబ్ నోటిఫికేషన్స్ చూసుకోవడానికి మరియు అప్లై చేసుకోవడానికి క్రింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చెయ్యండి  Clik Here


Post a Comment

1 Comments