Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

10th Qualification Post Office Jobs | పరీక్ష లేదు, 10వ తరగతి అర్హతలతో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు

పరీక్ష లేదు, 10వ తరగతి అర్హతలతో  పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు

మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ ఆధ్వర్యంలో డిపార్టుమెంటు ఆఫ్ పోస్ట్స్  ఇండియా, ముంబై నుండి ఖాళీగా ఉన్న పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల భర్తీకి  సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన  విడుదల అయినది.. 


ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ కార్ డ్రైవర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అర్హతలు గల ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో తెలిపారు. 10th Qualification Post Office Jobs

కావున ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అర్హతలు గల అభ్యర్థులు అందరూ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సీనియర్ మేనేజర్ (JAG), మెయిల్ మోటార్ సర్వీసెస్, ముంబై లో పోస్టింగ్స్ కల్పించనున్నారు .

తాజాగా పోస్ట్ ఆఫీస్ లలో భర్తీ చేయబోతున్న ఈ పోస్టుల దరఖాస్తు గడువు, విద్యా అర్హతలు, ఎంపిక విధానం మొదలైన ముఖ్యమైన విషయాలను మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆఫ్ లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేది   :  జూలై 9, 2021

ఆఫ్ లైన్ దరఖాస్తుకు చివరి తేది       :  ఆగష్టు 9, 2021

విభాగాల వారీగా ఖాళీలు   :

స్టాఫ్ కార్ డ్రైవర్స్                 -     16

అర్హతలు :

గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి లో ఉత్తీర్ణతను సాధించి , లైట్  & హెవీ  మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మోటార్ మెకానిజం మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

18 నుండి 27 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అర్హులే.

గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఏజ్ రిలేక్సషన్ కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు అప్లై చేసుకోవలెను. ఆఫీసియల్ వెబ్సైటు లో ఉన్న దరఖాస్తు ఫారం ను నింపి, నిర్ణిత గడువు తేదీలోగా ఈ క్రింది అడ్రస్ కు పంపవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ జీతంగా 19,900 రూపాయలు లభించనున్నది.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :

The Senior Manager (JAG),

Mail Motor Service, 134-A,

S. K. Ahire Marg, WORLI,

MUMBAI - 400018.

Website

Notification 

Post a Comment

0 Comments