Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Power Grid Corporation 76 Vacancies | పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టుల భర్తీ

పోస్ట్ ని బట్టి 11,000 నుండి 15,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి సౌత్రన్ రీజియన్ సికింద్రాబాద్ నందు పనిచేయుటకు వివిధ విభాగాలలో అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

మరియు కేవలం ఒక సంవత్సరానికి గాను ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, ఆంధ్ర ప్రదేశ్,  తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.



సెలెక్ట్ అయిన అభ్యర్థులకు సౌత్రన్ రీజియన్ ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, Power Grid Corporation 76 Vacancies

మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మొదటి తేదీ :  21 జూలై 2021

ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ        : 20 ఆగస్టు 2021

పోస్టుల సంఖ్య:

అన్ని విభాగాల్లో మొత్తం 76 అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.

అర్హతలు:

ITI ఎలక్ట్రికల్:

ఎలక్ట్రికల్ విభాగంలో ఫుల్ టైం ఐటిఐ కోర్సు చేసి ఉండాలి.

డిప్లమా ఎలక్ట్రికల్/ సివిల్:

సంబంధిత విభాగంలో 3 సంవత్సరాలు ఫుల్ టైమ్ డిప్లమో కోర్స్ చేసి ఉండాలి.

గ్రాడ్యుయేట్ ఎలక్ట్రికల్/ సివిల్:

సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో 4 సంవత్సరాలు ఫుల్ టైం కోర్స్ BE/B.Tech/  B.Sc ఇంజనీరింగ్ చేసి ఉండాలి.

HR ఎగ్జిక్యూటివ్:

MBA/MSW/ పర్సనల్ మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా/ పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్ లో 2 సంవత్సరాలు ఫుల్ టైం కోర్స్ చేసి ఉండాలి.

గ్రాడ్యుయేట్( కంప్యూటర్ సైన్స్):

కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో

BE/B.Tech/B.Sc ఇంజనీరింగ్ లో 4 సంవత్సరాలు ఫుల్ టైం కోర్సు చేసి ఉండాలి.

జీతం:

పోస్ట్ ని బట్టి 11,000 నుండి 15,000 వరకు ఇవ్వడం జరుగుతుంది

దరఖాస్తు చేసుకునే విధానం:

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీలోపు అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక చేసుకునే విధానం:

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యొక్క మార్కుల లో ఉన్న మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది,

ఎంపికైన అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయడం ద్వారా అభ్యర్థులు ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.

చెల్లించవలసిన ఫీజు:

ఈ పోస్టులకు అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

Website

Notification 

Post a Comment

0 Comments