ఫ్లాష్ న్యూస్, SBI క్లర్క్స్ ఉద్యోగాల భర్తీపై అతి ముఖ్యమైన అప్డేట్
భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ విభాగంలో ఖాళీగా ఉన్న సుమారు 5121 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల విడుదల అయిన సంగతి మనకు తెలిసిందే.
తాజాగా ఈ పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ అధికారిక వెబ్సైటు లో పొందుపరిచింది.
ఈ పరీక్షలకు అప్లై చేసుకున్న ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ తమ అడ్మిట్ కార్డ్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
0 Comments