Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

SBI Vacancy 2021 | SBI లో 6100 ఖాళీల భర్తీ

అతి ముఖ్యమైన గమనిక మీకు జాబ్ రావడానికి మేము 100% మీకు సమాచరం ఇస్తాము అయితే మీరు చెయ్యవలసిన ఒక చిన పని క్రింద కామెంట్ సెక్షన్ లో గుడ్‌జాబ్ అని కామెంట్ రాయండి.

SBI నుండి భారీ నోటిఫికేషన్, 6100 అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి ప్రకటన జారీ ,వెంటనే అప్లై చేసుకోండి.

సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ముంబై నుండి భారతదేశ వ్యాప్తంగా ఉన్న SBI లలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్  విడుదల అయినది. 



తాజాగా జారీ అయిన ఈ ప్రకటన  ద్వారా  దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలలో కలిపి భారీ సంఖ్యలో  6100 అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీ చేయనున్నారు.

ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇరు తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు కూడా సుమారు 250 పోస్టులను కేటాయించడం జరిగింది. కావున ఈ అప్ప్రెంటీస్ లకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒక అభ్యర్థి ఒక్క రాష్ట్రానికి మాత్రమే అప్లై చేసుకోవాలని ప్రకటనలో పొందుపరచడం జరిగింది. ఈ పోస్టులకు కావాల్సిన విద్యా  అర్హతలు, వయసు, దరఖాస్తు విధానం, ఫీజు, ఎంపిక విధానం తదితర ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్  మరియు  ఫీజు చెల్లింపు ప్రారంభ తేది  : జూలై 6,2021

ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ మరియు ఫీజు చెల్లింపు చివరి తేది         :  జూలై 26, 2021

ఎడిటింగ్ అప్లికేషన్స్ కు చివరి తేది                                         :  జూలై 26, 2021

ప్రింటింగ్ అప్లికేషన్స్ కు చివరి తేది                                        :  ఆగష్టు 10,2021

ఆన్లైన్ పరీక్ష తేది                                                                        :  ఆగష్టు, 2021


ఉద్యోగాలు - వివరాలు  :


SBI అప్ప్రెంటీస్ (దేశ వ్యాప్తంగా )          -      6100


తెలుగు రాష్ట్రాలకు కేటాయించబడిన  ఖాళీలు   :


ఆంధ్రప్రదేశ్   -   100

తెలంగాణ    -   125


ఆంధ్రప్రదేశ్ - జిల్లాల వారీగా ఖాళీలు  :


శ్రీకాకుళం            -     8

విజయనగరం     -     8

విశాఖపట్నం       -    7

తూర్పుగోదావరి  -    8

పశ్చిమ గోదావరి  -   8

కృష్ణా                  -    7

గుంటూరు          -    7

ప్రకాశం               -    8

నెల్లూరు              -   8

చిత్తూరు             -    8

YSR కడప         -     8

అనంతపురం     -      8

కర్నూల్             -      7

తెలంగాణ - జిల్లాల వారీగా ఖాళీలు   :

ఆదిలాబాద్              - 3

 భద్రాద్రి కొత్త గూడెం   - 6

జగిత్యాల                  - 2

జనగాన్                    - 3

జయశంకర్                - 3

జోగులాంబ               - 2

కామారెడ్డి                  - 4

కరీంనగర్                  - 4

ఖమ్మం                      - 7

కొమరం బీమ్            - 2

మహబూబాబాద్     - 3

మహబూబ్ నగర్      - 9

మల్కాజ్ గిరి            -2

మంచిర్యాల             -2

మెదక్                      -4

నగర్ కర్నూల్           -4

నల్గొండ                  - 6

నిర్మల్                   -  3

నిజామాబాద్       -  11

పెదపల్లి               -    3

రంగా రెడ్డి             -   6

సంగా రెడ్డి            -   5

సిద్దిపేట                -  5

సిరిసిల్ల                -  2

సూర్యాపేట          - 7

వికారాబాద్         -  6

వనపర్తి               -  3

వరంగల్             -  1

వరంగల్ R          -  3

యద్రాద్రి భోంఘిర్  - 4

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ /ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

20 - 28 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులను  దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే.

గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలేక్సషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు  :

జనరల్ /OBC/EWS కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగుల కేటగిరీలకు చెందిన  అభ్యర్థులు  అభ్యర్థులకు ఎటువంటి దరఖాస్తు ఫీజులు లేవు.

ఎంపిక విధానం :

ఆన్లైన్ వ్రాత పరీక్ష  , లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ మరియు మెడికల్ టెస్ట్స్ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్ :

ఒక సంవత్సరం శిక్షణ కాలవ్యవధిగా ఉండే , ఈ అప్ప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు  నెలకు 15,000 రూపాయలు స్టై ఫండ్ లభించనుంది.

NOTE :

ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే రాత పరీక్ష విధి విధానములు మరియు పరీక్ష కేంద్రాల నగరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఆన్లైన్ పరీక్ష - ముఖ్యమైన అంశాలు :

మొత్తం 100 మార్కులకు ఈ పరీక్ష నిర్వహణ ఉంటుంది. హిందీ మరియు ఇంగ్లీష్ మీడియం లలో పరీక్షను నిర్వహిస్తారు.100 ప్రశ్నలు ఉంటాయి. 1/4 నెగిటివ్ మార్కింగ్ అమలులో ఉంది.

పరీక్ష సిలబస్ - మార్కులు :

జనరల్ /ఫైనాన్సియల్ అవేర్నెస్  - 25 ప్రశ్నలు - 25 మార్కులు

జనరల్ ఇంగ్లీష్                               - 25 ప్రశ్నలు - 25 మార్కులు

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్               - 25 ప్రశ్నలు - 25 మార్కులు

రీజనింగ్ ఎబిలిటీ &కంప్యూటర్    -  25ప్రశ్నలు  -25 మార్కులు

పరీక్ష కేంద్రాలు - నగరాలు :

ఆంధ్రప్రదేశ్  :

చీరాల , గుంటూరు, కడప, కాకినాడ,కర్నూల్, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

తెలంగాణ :

హైదరాబాద్, కరీంనగర్,ఖమ్మం, వరంగల్.

హెల్ప్ డెస్క్ :

022-22820427

Apply Link 

Website 

ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని ఉద్యోగాలు పరీక్ష లేకుండా మీ కోసం Clik Here

తెలంగాణ లో మరిన్ని ఉద్యోగాలు Clik Here  

Post a Comment

3 Comments