ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబుల్ టెస్ట్ ( ఏపీ సెట్ ) 2021 కు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ విడుదల అయినది.
లెక్చరర్స్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాల భర్తీకి అర్హతలుగా అడిగే ఈ ఏపీ సెట్ పరీక్ష నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ఏపీ సెట్ 2021 కు సంబంధించిన ముఖ్యమైన సమాచారం క్రింది విధంగా ఉంది.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తుకు ప్రారంభం తేది : ఆగష్టు 11 , 2021
దరఖాస్తుకు చివరి తేది : సెప్టెంబర్ 13, 2021
హాల్ టికెట్స్ విడుదల తేది : అక్టోబర్ 22, 2021
పరీక్ష నిర్వహణ తేది : అక్టోబర్ 31, 2021
అర్హతలు :
మాస్టర్ డిగ్రీ మరియు సమాన విద్యా అర్హతలుగా కలిగిన అభ్యర్థులు అందరూ ఏపీ సెట్ 2021 కు దరఖాస్తు చేసుకోవచ్చు. APSET 2021
దరఖాస్తు ఫీజు :
జనరల్ /EWS అభ్యర్థులు 1200 రూపాయలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 1000 రూపాయలు ఎస్సీ /ఎస్టీ /దివ్యాంగులు 700 రూపాయలును దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి. Clik Here
APPSC అధికారిక వెబ్‌సైట్ Clik Here
తెలంగాణలో వివిధ ఉద్యోగాల భర్తీ Clik Here
0 Comments