గవర్నమెంట్ ఆఫ్ ఇండియా & గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు సంయుక్త ఆధ్వర్యంలో ఉన్న చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేసే ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. Chennai Metro Jobs Telugu
మరియు భారీ స్థాయిలో వేతనాలు లభించే ఈ ఉద్యోగాలకు ఇండియన్ సిటిజన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : సెప్టెంబర్ 10, 2021.
విభాగాల వారీగా ఖాళీలు :
DGM/JGM/AGM(ఫైనాన్స్ & అకౌంట్స్ ) - 2
DGM (BIM) - 1
మేనేజర్ ( లిఫ్ట్స్ & ఎస్కేలేటర్ ) - 1
మేనేజర్ (MEP) - 2
మేనేజర్ (పవర్ సిస్టమ్స్ & SCADA) - 1
మేనేజర్ (ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ) - 1
డిప్యూటీ మేనేజర్ ( ట్రాక్షన్ ) - 1
డిప్యూటీ మేనేజర్ (పవర్ సిస్టమ్ ) - 1
అసిస్టెంట్ మేనేజర్ ( బిల్స్ ) - 1
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 11 ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
కేటగిరీ లను అనుసరించి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో బీ. ఈ / బీ. టెక్ మరియు బీ. కామ్ /ఎంబీఏ /సీఏ కోర్సులను పూర్తి చేయవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని నోటిఫికేషన్ లో తెలిపారు.
వయసు :
విభాగాలను అనుసరించి 30 నుండి 47 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో వెబ్సైటు నుంచి దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, దరఖాస్తు ఫారం ని నింపి, తదుపరి ఆఫ్ లైన్ విధానంలో అప్లికేషన్ ఫారంనకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరిచి ఈ క్రింది అడ్రస్ కు నిర్ణిత గడువు తేదీలోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 300 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 50 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ / మెడికల్ టెస్టుల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 60,000 రూపాయలు నుండి 1,20,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన చిరునామా :
Joint General Manager (HR),
Chennai Metro Rail Limited,
CMRL Depot, Admin Building,
Poonamallee High Road,
Koyambedu, Chennai - 600107.
E-mail Adress :
hr@cmrl.in
ముఖ్యమైన గమనిక : అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్ 81794 92829
0 Comments