రైల్వే పరీక్షలకు సంబంధించిన అతి ముఖ్యమైన అప్డేట్స్ ను భారతీయ రైల్వే బోర్డు తాజాగా ప్రకటించింది.
అప్డేట్ 1 :
రైల్వే ఎన్టీపీసీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT)-1 పరీక్షలకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మరియు ఆన్సర్స్ కీ లకు సంబంధించిన ఒక లింక్ ను భారతీయ రైల్వే బోర్డు తమ అధికారిక వెబ్సైటు లో తాజాగా యాక్టివేట్ చేసినది.
ఈ పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు లింక్ ద్వారా మీ పరీక్ష ప్రశ్నపత్రాలను మరియు ఆన్సర్ కీ లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అప్డేట్ 2 :
గతంలో జరిగిన రైల్వే ఐసోలేటెడ్ & మినిస్ట్రియల్ పరీక్షల ఫీజు రీ - ఫండ్ కు సంబంధించిన మరో లింక్ ను కూడా తాజాగా భారతీయ రైల్వే బోర్డు తమ అధికారిక వెబ్సైటు లో పొందుపరిచింది.
ఈ పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు తమ తమ ఫీజుల రీ -ఫండ్ కు సంబంధించి బ్యాంక్ అకౌంట్స్ వివరాలను ఈ క్రింది వెబ్సైటు లింక్ ద్వారా ఆన్లైన్ లో సమర్పించవచ్చును.
గమనిక అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.
ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్ 81794 92829
Metro Rail Jobs Recruitment 2021
0 Comments