రైల్వే పరీక్షల ఫీజు రీ ఫండ్ పై అతి ముఖ్యమైన అప్డేట్ ఈ రోజు రావడం జరిగింది. రైల్వే పరీక్షల ఫీజు రీ ఫండ్ పై భారతీయ రైల్వే బోర్డు ఈ ప్రకటనను తాజాగ విడుదల చెయ్యడం జరిగింది.
రెండు సంవత్సరాల క్రితం ఈ పోస్టులకు అప్లై చేసుకుని, పరీక్షలకు హాజరు అయిన అభ్యర్థులు ఫీజు రీ -ఫండ్ కు సంబంధించి తమ బ్యాంక్ వివరాలను సబ్మిట్ చేయకపోవడం మరియు
దీనితో పాటు ఇటీవల బ్యాంక్ లు మెర్జ్ అవ్వడంతో మరోసారి ఈ పరీక్షలు వ్రాసిన అభ్యర్థులు అందరూ తమ బ్యాంక్ అకౌంట్ వివరాలను సమర్పించడానికి చిట్ట చివరి అవకాశం ఇస్తున్నట్లుగా భారతీయ రైల్వే బోర్డు అభ్యర్థులకు తెలిపింది.
ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ పరీక్షలకి దరఖాస్తు చేసుకుని, హాజరు అయిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను సబ్మిట్ చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు :
బ్యాంక్ డీటెయిల్స్ సబ్మిట్ కు ప్రారంభం తేది : ఆగష్టు 16, 2021
డీటెయిల్స్ సబ్మిట్ కు చివరి తేది : ఆగష్టు 31, 2021
ఫీజు రీ - ఫండ్ లింక్ Clik Here
అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు
సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్ 81794 92829
0 Comments