ఫ్లాష్ న్యూస్, ఏపీ పీజీఈసెట్ మరియు లా సెట్ -2021 పరీక్ష ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే నిర్వహించిన ఏపీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP PGECET-2021 ) మరియు ఏపీ లా సెట్ & పీజీ లా సెట్ -2021 ఫలితాలు తాజాగా విడుదల అయ్యాయి.
ఏపీ పీజీఈసెట్ 2021 మరియు ఏపీ లా సెట్ 2021 పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) తమ అధికారిక వెబ్సైటు లో పొందుపరిచింది.
ఈ పరీక్షలకు హాజరు అయిన అభ్యర్థులు ఈ క్రింది వెబ్సైటు లింక్ ద్వారా తమ తమ పరీక్షల ఫలితాలను సరిచూసుకోవచ్చు.
0 Comments