ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ ను తాజాగా భారతీయ రైల్వే బోర్డు ఒక ప్రకటన ద్వారా తెలిపింది. Indian Railway Jobs IMP Update
CEN 03/2019 నోటిఫికేషన్ మినిస్ట్రీయల్ & ఐసొలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఉద్యోగాలకు
షార్ట్ లిస్ట్ విధానం ద్వారా స్టేనోగ్రాఫి స్కిల్ టెస్ట్ మరియు ట్రాన్సలేషన్ టెస్ట్ లకు ఎంపికైన అభ్యర్థులకు పరీక్ష తేదీల నిర్వహణ కు సంబంధించిన ఒక ముఖ్యమైన నోటీసు ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన భారతీయ రైల్వే బోర్డు విడుదల చేసింది.
స్టేనోగ్రఫీ మరియు స్కిల్ టెస్ట్ నిర్వహణ తేదీలు :
అక్టోబర్ 29, 2021 నుండి ప్రారంభం.
పరీక్షలు - నిర్వహణ కేటాయించిన సమయాలు :
జూనియర్ స్టేనో గ్రాఫర్ /ఇంగ్లీష్ - 50 నిమిషాలు. దివ్యాంగులకు 70 నిమిషాలు.
జూనియర్ స్టేనో గ్రాఫర్ /హిందీ - 65 నిమిషాలు. దివ్యాంగులకు 90 నిమిషాలు.
జూనియర్ ట్రాన్స్ లేటర్స్ /హిందీ - 120 నిమిషాలు దివ్యాంగులకు 160 నిమిషాలు.
ఈ కేంద్ర ప్రభుత్వ రైల్వే ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారం కొరకు ఈ క్రింది వెబ్సైటు ను చూడవచ్చును.
త్వరలో జరగనున్న రైల్వే గ్రూఫ్-డి కి సంబంధించి మెటీరియల్ కావలసిన వారు 8179492829 నెంబర్ ని సంప్రదించండి.
0 Comments