బిగ్ బ్రేకింగ్ న్యూస్, 11,425 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, అతి త్వరలో నోటిఫికేషన్స్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్స్ అతి త్వరలో విడుదల కానున్నాయి. AP Govt 11,424 Jobs 2021
ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 11,425 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య శాఖ తాజాగా ఉత్తర్వులను జారీ చేసినది.
ఏపీ గవర్నమెంట్ నుండి తాజాగా విడుదలైన ఈ ఉత్తర్వుల ద్వారా ఈ 11,425 ఉద్యోగాలను శాశ్వత విధానంలో మరియు ఒప్పంద, పొరుగు సేవల క్రింద భర్తీ చేయనున్నట్లు తెలుస్తుంది. AP Govt 11,424 Jobs 2021
ముఖ్యమైన గమనిక ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి మీ ప్రెండ్స్ కి తెలియజెయ్యడం ద్వారా ఈ సమాజానికి మేలు చేసిన వారు అవుతారు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా షేర్ చెయ్యండి.
ఈ పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉండనున్నాయి.
ఏపీ వైద్య ఆరోగ్య శాఖ - భర్తీ కానున్న పోస్టుల వివరాలు :
బోధన ఆసుపత్రిలలో ఖాళీలు :
అసిస్టెంట్ ప్రొఫెసర్లు - 282
స్టాఫ్ నర్స్ లు - 430
ల్యాబ్ టెక్నీషియన్స్(గ్రేడ్ -2) - 100
ఫార్మసీస్ట్ (గ్రేడ్ -2) - 060
ఫీజికల్ డైరెక్టర్ - 5
గ్రంథ పాలకులు - 4
అటెండర్లు - 132
ల్యాబ్ అటెండెంట్స్ - 131
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్స్ - 39
బోధన ఆసుపత్రుల్లో నూతనంగా సృష్టించిన పోస్టులు :
అసిస్టెంట్ ప్రొఫెసర్లు - 130
ప్రొఫెసర్లు - 51
అసోసియేట్ ప్రొఫెసర్లు - 187
స్టాఫ్ నర్స్ - 1040
వైద్య విధాన ఆసుపత్రులు - భర్తీ చేయనున్న పోస్టులు :
సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ (స్పెషలిస్ట్ ) - 794
సివిల్ అసిస్టెంట్స్ (జనరల్ ) - 86
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు - 38
దంత వైద్యులు - 16
స్టాఫ్ నర్స్ లు - 555
ల్యాబ్ టెక్నీషియన్స్ - 199
ప్రజా ఆరోగ్య శాఖ ఆసుపత్రులు - భర్తీ చేయనున్న పోస్టులు :
సివిల్ అసిస్టెంట్ సర్జన్ - 576
స్టాఫ్ నర్స్ లు - 716
ల్యాబ్ టెక్నీషియన్స్ (గ్రేడ్ -2) - 201
ఫార్మాసిస్ట్ ( గ్రేడ్ -2 ) - 203
ప్రజా ఆరోగ్య శాఖలో నూతనంగా సృష్టించిన పోస్టులు :
స్టాఫ్ నర్స్ లు - 10
ల్యాబ్ టెక్నీషియన్స్ (గ్రేడ్ -2) - 124
ఎఫ్. ఎన్. ఓ - 539
సానిటరీ అటెండర్ - 312
వై. ఎస్. ఆర్ హెల్త్ క్లినిక్స్ - భర్తీ కానున్న పోస్టులు :
ఫార్మసీస్ట్ ( గ్రేడ్ - 2) - 560.
NOTE :
ఈ ఉద్యోగాల నోటిఫికేషన్స్ అతి త్వరలో విడుదల కానున్నాయి. ఇటువంటి పలు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్స్ కు సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను ఎప్పటికప్పుడు మీరు ప్రతీ రోజు మన telugucompetitive.com వీక్షిస్తూ తెలుసుకోగలరు.
0 Comments