గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కు చెందిన కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT), తిరుపతి లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న
అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ -1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
1). ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
2). డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో ఈ పోస్టుల భర్తీ.
3). పరీక్షల నిర్వహణ లేదు.
4). భారీ స్థాయిలో జీతములు.
పరీక్షల నిర్వహణ లేకుండా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు. Tirupati Jobs telugu
ఐఐటీ, తిరుపతి కి సంబంధించిన ఈ ఉద్యోగ నోటిఫికేషన్ గురించిన వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : నవంబర్ 17, 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 24,2021
ఉద్యోగాలు - వివరాలు :
అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ( గ్రేడ్ -1 ).
విభాగాల వారీగా ఖాళీలు :
కెమికల్ ఇంజనీరింగ్
కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
మ్యాథ్ మెటిక్స్ & స్టాటాస్టిక్స్
ఫిజిక్స్
హ్యుమానిటీస్ & సోషల్ సైన్సెస్
అర్హతలు :
పోస్టుల విభాగాలను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో పీ. హెచ్ డీ కోర్సులను పూర్తి చేయవలెను.
మూడు (3) సంవత్సరాలు టీచింగ్ / రీసెర్చ్ /ఇండస్ట్రీయల్ అనుభవం అవసరం అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
38 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఎటువంటి టెస్టుల నిర్వహణ లేకుండా, కేవలం షార్ట్ లిస్ట్ / ఇంటర్వ్యూల నిర్వహణ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ కేంద్ర ప్రభుత్వ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 1,01,500 రూపాయలు వరకూ జీతం అందనుంది.
భారీ సంఖ్యలో లభించే ఈ జీతంతో పాటు హౌస్ రెంటింగ్ అలోవెన్స్ (HRA) వంటి ఇతర సౌకర్యాలు కూడా లభించనున్నాయి.
రైల్వే పరీక్షల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటనల ను మరింత తెలుసుకోండి. Clik Here
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు Clik Here
1828 బ్యాంకు ఉద్యోగాల భర్తీ Clik Here
0 Comments