ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న గేజిటెడ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతిముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి పేర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు.
2). డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్దతిలో భర్తీ చేయనున్నారు.
3). భారీ స్థాయిలో జీతములు
ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేయనున్న ఈ ప్రభుత్వ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అనీ ఈ ప్రకటనలో తెలిపారు.
మంచి స్థాయిలో వేతనాలు లభించే ఈ ఏపీపీఎస్సీ గవర్నమెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారంను సవివరంగా మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : డిసెంబర్ 8, 2021
ఆన్లైన్ ఫీజు పేమెంట్ కు చివరి తేది : డిసెంబర్ 27, 2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 28, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ - 11
సేరికల్చర్ ఆఫీసర్ - 1
అగ్రికల్చర్ ఆఫీసర్ - 6
డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (గ్రేడ్ -II) - 2
టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పోలీస్ సర్వీస్ - 1
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ సర్వీస్ - 3
అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ సర్వీస్ - 1
మొత్తం ఖాళీలు :
మొత్తం 25 ప్రభుత్వ ఆఫీసర్స్ ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
తిరుపతి లో ఉద్యోగాల భర్తీ Clik Here
అర్హతలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో బాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
కేటగిరీ లను అనుసరించి కొన్ని విభాగాల పోస్టులకు అనుభవం అవసరం మరియు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
18 నుండి 42 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు మరియు దివ్యాంగులకు 10సంవత్సరాలు, బీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 370 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు మరియు దివ్యాంగులు 120 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT) పరీక్షల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 29,760 రూపాయలు నుండి 93,780 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఏపి ప్రభుత్వం లో 11,425 ఉద్యోగాల భర్తీ పై అతి ముఖ్యమైన ప్రకటన Clik Here
పరీక్ష లేదు, DRDO సంస్థలో ఉద్యోగాలు, జీతం 31,000 Clik Here
రైల్వే పరీక్షల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటనల ను మరింత తెలుసుకోండి. Clik Here
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు Clik Here
1828 బ్యాంకు ఉద్యోగాల భర్తీ Clik Here
0 Comments