10వ తరగతి అర్హతలతో నెలకు 10,000 రూపాయలు జీతం, అసలు మిస్ కావద్దు.
లోకల్ జాబ్స్, గ్రామీణ్ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ లో గ్రామపంచాయతీ ఉద్యోగాలు,దరఖాస్తుకు చివరి తేదీ : డిసెంబర్ 3,2021
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నేషనల్ యానిమల్ హస్బెండరీ డెవలప్ మెంట్ మిషన్ ఆధ్వర్యంలో ఉన్న గ్రామీణ్ పశు పాలన్ నిగమ్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). సొంత గ్రామంలో ఉద్యోగాలు చేసుకోనే అవకాశం.
2). నేషనల్ సంస్థకు చెందిన పోస్టులు.
3). గౌరవ స్థాయిలో నెలకు జీతం.
అతి తక్కువ విద్యా అర్హతలతో భర్తీ చేయబోయే ఈ లోకల్ ఉద్యోగాలకు ఏపీ రాష్ట్రంలో అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. AP Govt Jobs
10వ తరగతి అర్హతలతో నెలకు 10,000 రూపాయలు జీతం అందించే ఈ పోస్టుల భర్తీ ప్రకటనను అభ్యర్థులకు లభించిన ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చును.
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గ్రామ పంచాయతీ స్థాయిలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
గ్రామీణ్ పశుపాలన్ నిగమ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భర్తీ చేయనున్న ఈ పోస్టుల భర్తీ విధి - విధానాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 3, 2021.
ఉద్యోగాలు - వివరాలు :
యానిమల్ హాస్బెండరీ వర్కర్స్.
విభాగాల వారీగా ఖాళీలు :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతీ గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ లలో ఒక్కొక్క పోస్టును కేటాయించనున్నారు.
అర్హతలు :
కేవలం 10వ తరగతి అర్హతలతోనే ఈ పోస్టులను అభ్యర్థులకు కల్పించనున్నారు.
వయసు :
18 నుండి 40 సంవత్సరాలు వరకూ వయసు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
విద్యా అర్హతల మార్కులు / పరీక్ష / ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నట్లు తెలుస్తుంది.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 10,000 రూపాయలు జీతం అందనుంది.
ముఖ్యమైన గమనిక మాకు దొరికిన సమాచరం మొత్త మీకు చెప్పడం జరిగింది. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు, ఈ జాబ్స్ కి సంబందించి ఇచ్చిన వెబ్‌సైట్ లో ఎడమ ప్రక్కన హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్ కి కాల్ చేసి పూర్తి సమాచరం తెలుసుకుని అప్లై చేసుకోగలరు. మేము కాల్ చేసాము ఈ రోజు సెలవు కావున కాల్ కలవలేదు అని మేము భావిస్తున్నాము. మీరు మాత్రం రేపు అనగా సోమవారం వెబ్‌సైట్ లో ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి పూర్తి సమాచరం తెలుసుకున్న తరువాత మాత్రమే అప్లై చేసుకోండి.
APPSC ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్స్ ఉద్యోగాలు Clik Here
రైల్వే పరీక్షల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటనల ను మరింత తెలుసుకోండి. Clik Here
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు Clik Here
0 Comments