Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APPSC Jobs 71510 Salary : ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్స్ ఉద్యోగాలు, జీతం 71,510 రూపాయలు

ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్స్ ఉద్యోగాలు, జీతం 71,510 రూపాయలు

ఆంధ్రప్రదేశ్ వుమన్ డెవలప్ మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సబ్ -ఆర్డినేట్ సర్వీస్ లకు చెందిన ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ -1 (సూపర్ వైజర్ ) పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) తాజాగా విడుదల చేసింది.

ముఖ్యంశాలు   :

1). ఇవి  పేర్మినెంట్  ప్రభుత్వ ఉద్యోగాలు.

2). స్త్రీ లకు సువర్ణ అవకాశం.

3). భారీ స్థాయిలో జీతములు


ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేయనున్న ఈ ప్రభుత్వ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మంచి స్థాయిలో వేతనాలు లభించే ఈ గవర్నమెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారంను మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది    :   నవంబర్ 18, 2021

ఆన్లైన్ ఫీజు పేమెంట్ కు చివరి తేది      :   డిసెంబర్ 7, 2021

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది            :   డిసెంబర్ 8, 2021

విభాగాల వారీగా ఖాళీలు   :

ఎక్స్ టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ -1(సూపర్ వైజర్)       -       22

జోన్ల వారీగా ఖాళీలు     :

జోన్ 1           -         8

జోన్ 2           -         3

జోన్ 3           -         5

జోన్ 4           -         6

మొత్తం ఖాళీలు   :

మొత్తం 22 ఉద్యోగాలను తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే మహిళా అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టు విభాగాలలో బాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

వయసు  :

18 నుండి 42 సంవత్సరాలు వయసు కలిగిన స్త్రీ అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 10సంవత్సరాలు, బీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు   :

జనరల్ /ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 330 రూపాయలు మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 250 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎంపిక విధానం   :

కంప్యూటర్ బేస్డ్ పరీక్ష (CBT) పరీక్షల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు  24,440 రూపాయలు నుండి 71,510 రూపాయలు వరకూ జీతం అందనుంది.

Website  

Notification 

Post a Comment

0 Comments