Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

South Central Railway Vacancies : సౌత్ ఈస్ట్రన్ రైల్వే లో ఖాళీల భర్తీ ఇప్పుడే అప్లై చేసుకోండి.

పరీక్ష లేదు, సౌత్ ఈస్ట్రన్ రైల్వే లో 1785 అప్ప్రెంటీస్ ఉద్యోగాలు, వెంటనే అప్లై చేసుకోండి.

భారతీయ రైల్వే ఆధ్వర్యంలో ఉన్న సౌత్ ఈస్ట్రన్  రైల్వే లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 1785 అప్ప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ కి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన భారీ నోటిఫికేషన్  తాజాగా విడుదల అయినది.

South Central Railway Vacancies

ముఖ్యంశాలు :

1). ఇవి కేంద్ర ప్రభుత్వ రైల్వే అప్ప్రెంటీస్ ఉద్యోగాలు

2). భారీస్థాయిలో పోస్టులు

3). పరీక్షలు మరియు ఇంటర్వ్యూల నిర్వహణ లేదు.

4). భారతీయ రైల్వే నుండి ఇవ్వబడే ఈ అప్ప్రెంటీస్ షిప్ సర్టిఫికెట్స్ భవిష్యత్తు రైల్వే ఉద్యోగాల నియామకాలకు చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది.

అతి తక్కువ విద్యా అర్హతలతో,ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూ లు లేకుండా కేవలం విద్యా అర్హతలను అనుసరించి భర్తీ చేయబోయే ఈ కేంద్ర ప్రభుత్వ రైల్వే అప్ప్రెంటీస్ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

మరియు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ పోస్టులకు ఇండియన్ సిటిజన్స్ అందరూ అర్హులే అని ప్రకటనలో తెలిపారు.

ఇటీవలే విడుదలైన ఈ సౌత్ ఈస్ట్రన్ రైల్వే రిక్రూట్మెంట్ -2021 నోటిఫికేషన్ కు  సంబంధించిన విధి - విధానాలను  మనం ఇపుడు తెలుసుకుందాం. South Central Railway Vacancies

ముఖ్యమైన తేదీలు :

ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది    :   నవంబర్ 15, 2021

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది            :   డిసెంబర్ 14, 2021

విభాగాల వారీగా ఖాళీలు :

ఖరగ్ పూర్ వర్క్ షాప్                                           -     360

సిగ్నల్ & టెలీకామ్ (వర్క్ షాప్ )/ఖరగ్ పూర్    -       87

ట్రాక్ మెషిన్ వర్క్ షాప్ /ఖరగ్ పూర్                   -     120

SSE(వర్క్స్ )/ఇంజనీర్ /ఖరగ్ పూర్                   -      028

క్యారేజ్ & వాగన్ డిపోట్ /ఖరగ్ పూర్                  -    121

డీజిల్ లోకో షెడ్ / ఖరగ్ పూర్                             -    050

Sr. DEE(జీ )/ఖరగ్ పూర్                                       -     090

TRD డిపార్టుమెంటు/ఎలక్ట్రికల్ /ఖరగ్ పూర్      -     040

EMU షెడ్ /ఎలక్ట్రికల్ /TPKR                              -    040

ఎలక్ట్రిక్ లోకో షెడ్ / సంత్ర గచి                           -   036

Sr. DEE(G)/చక్రధపూర్                                        -    093

ఎలక్ట్రిక్ ట్రాక్షన్ డిపోట్ /చక్రధపూర్                    -   30

క్యారేజ్ & వాగన్ డిపోట్ / చక్రధపూర్                   -   65

ఎలక్ట్రిక్ లోకో షెడ్  / టాటా                                     -  72

ఇంజనీరింగ్ వర్క్ షాప్ /సిని                                 - 100

ట్రాక్ మెషిన్ వర్క్ షాప్ /సిని                                  -    7

SSE(వర్క్స్ )/Engg/చక్రధపూర్                              -   26

ఎలక్ట్రిక్ లోకో షెడ్ /బొండముంద                          -  50

డీజిల్ లోకో షెడ్ / బొండ ముంద                          -  52

Sr. DEE(G)/అద్ర                                                     -  30

క్యారేజ్ & వాగన్ డిపోట్ /అద్ర                               -  65

డీజిల్ లోకో షెడ్ /BKSC                                         -  33

TRD డిపోట్ /ఎలక్ట్రికల్ /అద్ర                               -  30

ఎలక్ట్రిక్ లోకో షెడ్ /BKSC                                      -  31

ఫ్లాష్ బట్ వెల్డింగ్ ప్లాంట్ /ఝార్సుగూడ               - 25

SSE (వర్క్స్ )/Engg/అద్ర                                        - 24

క్యారేజ్ & వాగన్ డిపోట్ /రాంచి                            -  30

SR. DEE(G)/ రాంచి                                                -  30

TRD డిపోట్ /ఎలక్ట్రికల్ /రాంచి                              -  10

SSE (వర్క్స్ )/Engg/రాంచి                                        - 10


మొత్తం పోస్టులు :

తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1785 అప్ప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 50% మార్కులతో 10వ తరగతి /సమాన విద్యా అర్హతలను కలిగి ఉండి, సంబంధిత ట్రేడ్ విభాగాలలో ఐటీఐ కోర్సులను పూర్తి చేయవలెను.

వయసు :

15 నుండి 24 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి :

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 100 రూపాయలను దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

మరియు ఎస్సీ /ఎస్టీ / దివ్యాంగులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం :

కేవలం విద్యా అర్హతల మార్కుల ఆధారంగా ఈ రైల్వే అప్ప్రెంటీస్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

స్టై ఫండ్ :

ఈ సెంట్రల్ గవర్నమెంట్ రైల్వే అప్ప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు గవర్నమెంట్ అప్ప్రెంటీస్ షిప్ రూల్స్ ప్రకారం ఆసక్తికరమైన స్టై ఫండ్ లభించనుంది.

Website 

ముఖ్యమైన గమనిక :

అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ సీబీటీ -2 మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్   8179492829

Notification

Apply Now

Post a Comment

0 Comments