ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కమీషనరేట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ నుండి సుమారుగా 3393 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ తాజాగా విడుదల అయినది.
నవంబర్ 6వ తేదీ వరకూ ఆన్లైన్ లో ఈ 3393 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తాజాగా విడుదల అయినది. Health and Family Welfare 2021
ఏపీ లో భర్తీ చేయనున్న ఈ 3393 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (MLHP) ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ను
ఏపీ స్టేట్ కమిషనరేట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ తమ అధికారిక వెబ్సైటు లో జోన్ల వారీగా అనగా జోన్ -1, జోన్ -2, జోన్ -3, జోన్ -4 ల వారీగా అభ్యర్థులకు అందుబాటులో ఉంచినది.
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులు మీ ఫలితాలను చూసుకోవడానికి ఈ క్రింది వెబ్సైట్ లింక్ ద్వారా తెలుసుకోగలరు.
0 Comments