తిరుమల విద్యా సంస్థల్లో టీచర్స్ మరియు లెక్చరర్స్ ఉద్యోగాలు, 12 లక్షల వరకూ జీతం, ఇంటర్వ్యూ లు జరిగే తేదీలు ఇవే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజమహేంద్రవరం, విశాఖపట్నం మరియు భీమవరం నగరాలలో గల ప్రముఖ విద్యా సంస్థ తిరుమల ఐఐటీ & మెడికల్ అకాడమీ లలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచర్స్ మరియు లెక్చరర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన ప్రకటన తాజాగా వచ్చినది .
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు భారీ స్థాయిలో వేతనాలు లభించనున్నాయి. ఇంటర్వ్యూ ల ద్వారా ఉద్యోగాలకు అభ్యర్థుల ఎంపిక జరగనుంది.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రాజమహేంద్రవరం, విశాఖపట్నం మరియు భీమవరం నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
ఈ ఇంటర్వ్యూలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ హాజరు కావచ్చు. ఈ ఇంటర్వ్యూ లకు సంబంధించిన పూర్తి వివరాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం. Tirupati Jobs Recruitment 2021 Telugu
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : నవంబర్ 6, 2021 మరియు నవంబర్ 7, 2021
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : 9AM to 3PM
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాలు :
నవంబర్ 6, 2021 - రాజమహేంద్రవరం (కాతేరు ).
నవంబర్ 7, 2021 - భీమవరం (ప్రకృతి ఆశ్రమం దగ్గర, గునుపూడి )
విభాగాల వారీగా ఖాళీలు :
లెక్చరర్స్ ఫర్ జెఈఈ (అడ్వాన్స్ ).
లెక్చరర్స్ ఫర్ జెఈఈ (మెయిన్స్ ).
లెక్చరర్స్ ఫర్ నీట్
హై స్కూల్ టీచర్స్.
విభాగాల వారీగా సబ్జెక్టులు :
మాథ్స్
ఫిజిక్స్
కెమిస్ట్రీ
బోటనీ
జూవలజీ
ఇంగ్లీష్
బయాలజీ
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూ మరియు డెమో ల ఆధారంగా ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
జెఈఈ అడ్వాన్స్ /మెయిన్స్ / నీట్ విభాగాలకు సంబంధించిన లెక్చరర్స్ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 12 నుండి 18 లక్షల రూపాయలు వరకూ జీతం అందనుంది.
హై స్కూల్ టీచర్స్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 20,000 నుండి 30,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
రాజమహేంద్రవరం :
8886642297
8886642298
భీమవరం :
9133332101
9133332102
Source :
Eenadu Main paper ( Dated on 2/11/2021).
0 Comments