ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్టణం మరియు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరాలకు సమీపంలో ఉన్న ..
దివీస్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ట్రైనీ హెల్పర్స్ మరియు ట్రైనీ సూపర్ వైజర్ల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ప్రకటన తాజాగా విడుదల అయినది.
ఈ ఇంటర్వ్యూలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఇంటర్వ్యూ నిర్వహణ తేదీలు : నవంబర్ 8, 2021 నుండి నవంబర్ 15, 2021 వరకూ.
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : 9AM to 3పీఎంపీ
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశాలు : నవంబర్ 8, 2021 :
KVSR సిద్దార్థ కాలేజీ ఆఫ్ ఫార్మాసూటికల్ సైన్సెస్, సిద్దార్థ నగర్, విజయవాడ, కృష్ణా జిల్లా
నవంబర్ 8, 2021 :
QIS కాలేజీ ఆఫ్ ఫార్మసీ, వెంగ ముక్కలపాలెం, ఒంగోలు, ప్రకాశం జిల్లా.
నవంబర్ 9, 2021 :
N. R. I కాలేజీ ఆఫ్ ఫార్మసీ, అగిరిపల్లి, కృష్ణా జిల్లా.
నవంబర్ 9, 2021 :
చైతన్య భారతి డిగ్రీ కాలేజీ, చీరాల , ప్రకాశం జిల్లా.
నవంబర్ 10, 2021 :
AG&SG సిద్దార్ద డిగ్రీ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ & సైన్స్, ఉయ్యురు, కృష్ణా జిల్లా.
నవంబర్ 10, 2021 :
నరసరావుపేట ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్, నరసరావుపేట, గుంటూరు జిల్లా.
నవంబర్ 11, 2021 :
చుండి రంగనాయకులు (C. R) డిగ్రీ కాలేజీ, గుంటూరు జిల్లా.
నవంబర్ 12, 2021 :
నిర్మల కాలేజీ ఆఫ్ ఫార్మసీ, మంగళగిరి, గుంటూరు జిల్లా.
నవంబర్ 13, 2021 :
ప్రియదర్శిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషనల్ & రీసెర్చ్, పుల్లడిగుంట , గుంటూరు జిల్లా.
నవంబర్ 15, 2021 :
హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీ , వేళంగణి నగర్ , గుంటూరు జిల్లా.
జాబ్ రోల్స్ :
ట్రైనీ హెల్పర్స్
ట్రైనీ సూపర్ వైజర్స్
అర్హతలు :
ట్రైనీ హెల్పర్స్ పోస్టులకు 10వ తరగతి / ఐటీఐ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్స్ ) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.
ట్రైనీ సూపర్ వైజర్ పోస్టులకు బీ. ఫార్మసీ /బీ. టెక్ (కెమికల్ /మెకానికల్ ), ఎంఎస్సీ ( ఆర్గానిక్ / ఎనాలిటికల్ / మైక్రో బయోలజీ ) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు.
వయసు :
19 నుండి 25 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు అని ప్రకటనలో తెలిపారు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ వివరాలు :
విభాగాల వారీగా ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 16,000 రూపాయలు వరకూ స్టై ఫండ్ లభించనుంది.
ఈ స్టై ఫండ్స్ తో పాటు, బాచిలర్స్ కు ఉచిత వసతి + ప్రొవిడెంట్ ఫండ్ (PF) + ఈఎస్ఐ + వార్షిక బోనస్ + భోజన ఖర్చులో రాయితీలు కూడా కల్పించనున్నారు.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
040-23786300/400,
9346998345
0 Comments