తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) ఆధ్వర్యంలో గత నెలలో జరిగిన 151 పోలీస్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రొసీక్యూటర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ తాజాగా వచ్చింది.
గత నెలలో ఈ 151 పోస్టుల భర్తీకి వ్రాత పరీక్షలు నిర్వహించగా, తాజాగా ఈ ఎగ్జామ్స్ కు సంబంధించిన ఫలితాలు విడుదల అయ్యాయి.
ఈ పరీక్షలలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా ప్రకటించినది. TS Police Result 2021
సర్టిఫికెట్ వెరిఫికేషన్స్ - ముఖ్య వివరాలు :
సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహణ తేది : డిసెంబర్ 1, 2021
సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహాణ సమయం : 10 AM to 4 PM
సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహణ ప్రదేశం :
JOM Annexe,
RBVRR Telangana State Police Academy,
Himayat Sagar (APPA/TSPA Junction )
Hyderabad.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ బోర్డు గత నెలలో నిర్వహించిన ఈ 151 పోలీస్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు హాజరు అయిన అభ్యర్థులు తమ రిజల్ట్స్ ను ఈ క్రింది లింక్ ద్వారా తెలుసుకోవచ్చు.
APPSC ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్స్ ఉద్యోగాలు Clik Here
రైల్వే పరీక్షల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటనల ను మరింత తెలుసుకోండి. Clik Here
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు Clik Here
0 Comments