యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) ఆధ్వర్యంలో వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
2). 7th CPC విధానంలో జీతములు ఇవ్వబడుతాయి.
పరీక్షలు / ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే భర్తీ చేసే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు.
యూపీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేయనున్న ఈ కేంద్ర ప్రభుత్వ పోస్టులకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారమును మనం ఇపుడు తెలుసుకుందాం. UPSC Jobs Telugu Apply Now
ఈ జాబ్ నోటిఫికేషన్ చదివిన వారు తప్పనిసరిగా అందరకి షేర్ చెయ్యండి, ఈ సమాజానికి మేలు చెయ్యండి.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : నవంబర్ 13,2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 2, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రొఫెసర్ - 1
అసోసియేట్ ప్రొఫెసర్లు - 6
అసిస్టెంట్ ప్రొఫెసర్లు - 12
జాయింట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ - 3
డిప్యూటీ డైరెక్టర్స్ - 6
సీనియర్ అసిస్టెంట్ కంట్రోలర్ - 8
మొత్తం పోస్టులు :
మొత్తం 36 సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులను తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఉద్యోగాల విభాగాలను అనుసరించి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో మాస్టర్ డిగ్రీ/ పీ. హెచ్. డీ మొదలైన కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పై విద్యా అర్హతలతో పాటు, సంబంధిత పని విభాగాలలో అనుభవం అవసరం అనీ ఈ ప్రకటనలో పొందుపరిచారు.
వయసు :
53 సంవత్సరాల లోపు వయసు గల అభ్యర్థులు అందరూ కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి :
ఆన్లైన్ విధానం లో ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 25 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
పోస్టుల విభాగాలను అనుసరించి టెస్ట్ / ఇంటర్వ్యూల నిర్వహణ ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు 7th సీపీసీ విధానంలో భారీ స్థాయిలో జీతములు లభించనున్నాయి.
సుమారుగా 40,000 రూపాయలకు పైన జీతములు లభించనున్నాయి.
0 Comments