ఆంధ్రప్రదేశ్ లోని మహిళా అభ్యర్థులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్నటువంటి కేజీబీవీ లోని 958 పోస్ట్ లు విడుదల వివరాల్లోకి వెళ్ళితే ఆంధ్రప్రదేశ్ లోని కస్తూరిబా బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి 958 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది.
దీనికి సంబంధించి పోస్టుల వివరాల్లోకి వెళితే
సి ఆర్ టి (CRT)
పి జి టి (PGT)
ఒకేషనల్ పి జి టి
మరియు పీఈటీ ( PET)
పోస్టులను విడుదల చేశారు,
ఈ పోస్టులు కేవలం మహిళా నిరుద్యోగులకు మాత్రమే సంబంధించినవి ఈ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకోవడం జరుగుతుంది,
ఈ పోస్టులకు అప్లై చేసుకోదలచిన వారు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి,
ముఖ్యమైన తేదీలు:
వివరణ | తేదీలు |
---|---|
దరఖాస్తుల స్వీకరణ తేదీ | 04/12/2021 |
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది | 08/12/2021 |
ఈ తేదీలలో అప్లికేషన్ను పరిశీలిస్తారు | 09/12/2021 & 10/12/2021 |
తేదీలోపు అభ్యంతరాలను స్వీకరిస్తారు | 11/12/2021 & 14/12/2021 |
అభ్యర్థుల మెరిట్ జాబితాను విడుదల చేస్తారు | 16/12/2021 |
ఇంకా చివరిసారిగా తేదీన మెరిట్ అయిన అభ్యర్థులకు పోస్టింగ్ ఆర్డర్లను ఇస్తారు | 18/12/2021 |
అభ్యర్థులు పూర్తి సమాచరం కొరకు క్రింద ఉన్న అధికారిక వెబ్‌సైట్ ను పరిశీలించవచ్చును.
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments