ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో రైల్వే గ్రూప్ - డి పరీక్షల కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ తాజాగా వచ్చినది.
భారతీయ రైల్వే శాఖ మంత్రివర్యులు రైల్వే గ్రూప్ - డి పరీక్షలపై అధికారికంగా తమ స్పందనను ఒక న్యూస్ మీడియా ఛానల్ వేదికగా తెలపడం జరిగింది.
రైల్వే గ్రూప్ - డి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న సుమారు 5 లక్షల మంది అభ్యర్థుల అప్లికేషన్స్ ను సరైన విధమైన ఫోటో మరియు సిగ్నేచర్స్ లేని కారణంగా రిజెక్ట్ అయ్యాయని,
ఈ కారణంగా అప్లికేషన్స్ తిరస్కరణ కు గురైన కొంత మంది అభ్యర్థులు కోర్ట్ ను ఆశ్రయించడం వలన కోర్ట్ ఆదేశాల మేరకు రైల్వే గ్రూప్ -డి పరీక్షలను వాయిదా వేశామని రైల్వే శాఖ మంత్రివర్యులు తెలిపారు. RRB Group D Exam 2022 Update Telugu
అతి త్వరలోనే అప్లికేషన్స్ రిజెక్ట్ అయిన అభ్యర్థులకు తమ అప్లికేషన్ లను మరోసారి సరైన రీతిలో ఫోటో మరియు సంతకాలతో అప్లోడ్ చేయడానికి గాను మోడీఫీకేషన్ లింక్ ను యాక్టీవేట్ చేయడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ మోడీఫికేషన్ ప్రక్రియ అనంతరం రైల్వే గ్రూప్ -డి పరీక్షలను నిర్వహించనున్నామని మీడియా వేదికగా కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యులు తెలిపారు.
ప్రస్తుతం జరుగుతున్నా ఈ పరిణామాలను గమనిస్తుంటే ఈ నెల డిసెంబర్ చివరి నాటికీ రైల్వే గ్రూప్ - డి పరీక్షల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
జనవరి 2022 /లేదా జనవరి నెల తదుపరి నుండి రైల్వే గ్రూప్ - డి పరీక్షలు జరిగే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.కావున ఇరు తెలుగు రాష్ట్రములలో ఈ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మరింత శ్రద్దతో మీ ప్రిపరేషన్ ను కొనసాగించి, ఈ పరీక్షలలో విజయం సాధించి, రైల్వే ఉద్యోగాన్ని సొంతం చేసుకోవాలని మన telugucompetitive.com ద్వారా ఆశిస్తున్నాము.
ముఖ్యమైన గమనిక అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ సీబీటీ -2 మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్ 8179492829
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments