ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెస్ట్ గోదావరి జిల్లాలో ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న సుమారు 1300 కీ పైగా పోస్టుల భర్తీకి మెగా స్కిల్ అండ్ జాబ్ డ్రైవ్ ను నిర్వహిస్తున్నట్లుగా ఒక అతి ముఖ్యమైన ప్రకటన ద్వారా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా తెలిపినది.
1300 కీ పైగా ఉద్యోగాలు, 22,000 రూపాయలు వరకూ జీతాలు + ఇన్సెంటివ్స్, APSSDC మెగా జాబ్ మేళా,10th అర్హతలతో కూడా ఉద్యోగాలు, ఈ లింక్ ద్వారా ఇప్పుడే రిజిస్ట్రేషన్స్ చేసుకోండి.
ముఖ్యంశాలు :
1). ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ APSSDC ఆధ్వర్యంలో జరుగును.
2). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.
3). పదవ తరగతి అర్హతలతో కూడా ఉద్యోగాల భర్తీ.
ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
APSSDC ఆధ్వర్యంలో నిర్వహించే ఇంటర్వ్యూ ల ద్వారా ఈ పోస్టుల ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులను పేర్మినెంట్ చేసే అవకాశం కలదు. AP Job Mega Mela 1300 Jobs Telugu
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నగరాలలో మరియు తెలంగాణ హైదరాబాద్ లలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో తాజాగా నిర్వహించబోయే ఈ APSSDC మెగా స్కిల్ & జాబ్ డ్రైవ్ కు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారమును మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
జాబ్ మేళా నిర్వహణ తేది : డిసెంబర్ 15, 2021
జాబ్ మేళా నిర్వహణ సమయం : ఉదయం 9 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
వి. వి. గిరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ, దుంపగడప, ఆకివీడు మండలం,పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
జాబ్ మేళా లో పాల్గొను సంస్థలు :
హెటేరో డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్
జస్ట్ డయాల్
హీరో మోటో కార్ప్ ప్రయివేట్ లిమిటెడ్
భారత్ లిమిటెడ్
ఫ్లెక్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్
అమర్ రాజా బ్యాటరీస్ లిమిటెడ్
అపోలో ఫార్మసీ
ఇన్నవో సోర్స్ సర్వీస్ ప్రయివేట్ లిమిటెడ్
చోళ మండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్
క్యూస్ కార్ప్ ( ఎస్బీఐ కెరీర్స్ )
కుటుంభ కేర్ ( ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ )
వరుణ్ మోటార్స్
పవన్ హోండా
శ్రీ రామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్
స్పెన్సర్స్ రిటైల్ లిమిటెడ్
మీషో
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
R&D/QC/QA/ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ | 130 |
బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ | 70 |
ప్రొడక్షన్ ఆపరేటర్ | 100 |
అసెంబ్లీ ఆపరేటర్ | 100 |
అసెంబ్లీ ఆపరేటర్ | 100 |
మెషిన్ ఆపరేటర్ | 300 |
ఫార్మసీస్ట్/అసిస్టెంట్ ఫార్మసీస్ట్ | 30 |
యూనిట్ మేనేజర్ | 100 |
DST ఆఫీసర్స్ | 15 |
బ్రాంచ్ రిలేషన్ షిప్ ఎగ్జిక్యూటివ్స్ | 200 |
ఫీల్డ్ సేల్స్ ప్రమోటర్స్ | 25 |
సేల్స్ అడ్వైజర్స్/టెక్నీషియన్స్ | 30 |
CRE /CRM/సేల్స్ మేనేజర్స్/ఎగ్జిక్యూటివ్ | 30 |
బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ | 30 |
సేల్స్ అసోసియేట్స్ | 30 |
సేల్స్ ఆఫీసర్స్ | 60 |
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 1300 కీ పైగా ఉద్యోగాలను ఈ మెగా జాబ్ మేళా ద్వారా అభ్యర్థులకు కల్పించనున్నారు.
అర్హతలు :
10వ తరగతి మరియు ఇంటర్/డిగ్రీ/ సంబంధిత విభాగాలలో ఎనీ డిగ్రీ /డిప్లొమా /ఐటీఐ /బీ. ఎస్సీ /ఎం. ఎస్సీ /పీజీ తదితర కోర్సులను అర్హతలుగా కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అర్హులే అనీ ప్రకటనలో తెలుపుతున్నారు.
ఎలా అప్లై చేసుకోవాలి:
జాబ్ మేళా కు హాజరు కాబోయే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఇంటర్వ్యూల విధానాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం 22,000 రూపాయలు వరకూ కూడా జీతం మరియు ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.
ఈ జీతంతో పాటు భోజన మరియు వసతి సౌకర్యాలు కూడా ఉద్యోగార్థులకు లభించనున్నాయి.
అభ్యర్థులకు అతి ముఖ్యమైన గమనిక ఈ పోస్టుల జాబ్ మేళలకు హాజరు కాబోయే అభ్యర్థులు ఫార్మల్ డ్రెస్ ను ధరించి, రెస్యూమ్స్ మరియు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, పాస్ పోర్ట్ సైజు ఫొటోస్, ఆధార్ కార్డు లను తమ వెంట తీసుకుని రావలెను అని పొందుపరిచారు.
అభ్యర్థులు అందరూ కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని ప్రకటనలో తెలిపారు.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు :
9603161039
7989167938
9988853335
మీరు వేరే జిల్లాకు చెందిన వారు అయితే ఈ క్రింద ఇవ్వబడిన జిల్లాలో కూడా ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. కావున అభ్యర్థులు మీ జిల్లాలో సమాచరం తెలుసుకోవడం కొరకు More information ఆనే బటన్ మీద క్లిక్ చెయ్యంది. మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది.
నెల్లూరు జిల్లా వారు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో సంస్థలలో ఖాళీగా ఉన్న సుమారు 130 కీ పైగా పోస్టుల భర్తీకి స్కిల్ కనెక్ట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా విడుదల చేసినది. అర్హతలు 10వ తరగతి పాస్ / ఫెయిల్ మరియు ఇంటర్ పాస్ /ఫెయిల్, డిగ్రీ పాస్ /ఫెయిల్, సంబంధిత విభాగాలలో ఎనీ డిగ్రీ /డిప్లొమా తదితర కోర్సులను అర్హతలుగా కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. More Information Click Here
విశాఖపట్నం కి చెందిన వారు:
2-3 లక్షల వరకూ జీతం, వైజాగ్ లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం -దువ్వాడ లో ఉన్న ప్రముఖ సంస్థ EGS ఇన్ఫో - టెక్ ప్రయివేట్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఇంజనీర్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హతలు గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది. ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు. Full Information Click Here
శ్రీకాకుళం జిల్లా వారు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న సుమారు 1100కీ పైగా పోస్టుల భర్తీకి మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లుగా ఒక అతి ముఖ్యమైన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా విడుదల చేసినది. శ్రీకాకుళం జిల్లాలో తాజాగా నిర్వహించబోయే ఈ APSSDC జాబ్ మేళకు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారమును మనం ఇపుడు తెలుసుకుందాం More Information Click Here
0 Comments