Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APSSDC Job Mela : 23000 జీతం తో ఏపి లో జాబ్ మేళా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లాలో ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న సుమారు 130 కీ పైగా పోస్టుల భర్తీకి స్కిల్ కనెక్ట్ డ్రైవ్  నిర్వహిస్తున్నట్లుగా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా విడుదల చేసినది.

ముఖ్యాంశాలు:

1). ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ  APSSDC ఆధ్వర్యంలో జరుగును.

2). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.

3). పదవ తరగతి, ఇంటర్, డిగ్రీ పాస్ /ఫెయిల్ తో కూడా ఉద్యోగాల భర్తీ.

ఇంటర్వ్యూల ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవచ్చు.


APSSDC ఆధ్వర్యంలో  నిర్వహించే  ఇంటర్వ్యూ ల ద్వారా ఈ పోస్టుల ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా ఈ పోస్టులను పేర్మినెంట్ చేసే అవకాశం కలదు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు, శ్రీసిటీ నగరాలలో మరియు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

నెల్లూరు జిల్లాలో తాజాగా నిర్వహించబోయే ఈ APSSDC జాబ్ డ్రైవ్ కు సంబంధించిన మరింత ముఖ్యమైన సమాచారమును మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

జాబ్ మేళా నిర్వహణ తేది              :    డిసెంబర్ 13,2021

జాబ్ మేళా నిర్వహణ సమయం    :    ఉదయం 10 గంటలకు

జాబ్ మేళా నిర్వహణ ప్రదేశం        :

శ్రీ చంద్ర రెడ్డి డిగ్రీ కాలేజీ, ముత్తుకూరు బస్ స్టాండ్, S2 మల్టీ ఫ్లెక్స్ రోడ్, నెల్లూరు.

జాబ్ మేళా లో పాల్గొను సంస్థలు  :

జస్ట్ డయాల్

భారత్ FIH లిమిటెడ్ (రైసింగ్ స్టార్ మొబైల్స్ )

చోళ ఎం. ఎస్. జనరల్ ఇన్సూరెన్స్ ప్రైవేట్ లిమిటెడ్.

విభాగాల వారీగా ఖాళీలు   :

బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్(BDE)   -    10

మొబైల్ అసెంబ్లర్స్                                       -  100

ఆఫీసర్/సీనియర్ ఆఫీసర్-సేల్స్                 -   025

మొత్తం ఉద్యోగాలు  :

మొత్తం 135  ఉద్యోగాలను ఈ మెగా జాబ్ మేళా ద్వారా అభ్యర్థులకు కల్పించనున్నారు.

అర్హతలు  :

10వ తరగతి పాస్ / ఫెయిల్ మరియు ఇంటర్ పాస్ /ఫెయిల్, డిగ్రీ పాస్ /ఫెయిల్, సంబంధిత విభాగాలలో ఎనీ డిగ్రీ /డిప్లొమా తదితర కోర్సులను అర్హతలుగా కలిగిన స్త్రీ మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు  :

19 నుండి 30 సంవత్సరాలు వయసు కలిగిన మహిళా మరియు పురుష అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అర్హులే అనీ ప్రకటనలో తెలుపుతున్నారు.

ఎలా అప్లై చేసుకోవాలి:

జాబ్ మేళా కు హాజరు కాబోయే అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ క్రింది లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.

ఎంపిక విధానం  :

ఇంటర్వ్యూల విధానాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతం 23,000 రూపాయలు వరకూ కూడా జీతం మరియు ఇన్సెంటివ్స్ లభించనున్నాయి.

ఈ జీతంతో పాటు భోజన మరియు వసతి సౌకర్యాలు కూడా ఉద్యోగార్థులకు లభించనున్నాయి.

NOTE  : ఈ పోస్టుల జాబ్ మేళలకు హాజరు కాబోయే అభ్యర్థులు రెస్యూమ్స్ మరియు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, పాస్ పోర్ట్ సైజు ఫొటోస్, ఆధార్ కార్డు లను తమ వెంట తీసుకుని రావలెను అని పొందుపరిచారు.

అభ్యర్థులు అందరూ కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని ప్రకటనలో తెలిపారు.

సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు    :

91827 99405

94912 84199

9988853335

Registration Link

Notification

రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here

5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here

బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here

1100 కీ పైగా ఉద్యోగాలు, APSSDC మెగా జాబ్ మేళా,10th పాస్ /ఫెయిల్ తో కూడా ఉద్యోగాలు, ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలో ప్రముఖ సంస్థలలో ఖాళీగా ఉన్న సుమారు 1100కీ పైగా పోస్టుల భర్తీకి మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లుగా ఒక అతి ముఖ్యమైన ప్రకటనను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా విడుదల చేసినది. Read More

Post a Comment

0 Comments