ఏపీ లో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు, APSSDC ఆధ్వర్యంలో జాబ్ మేళాలు, జీతం 25,000 రూపాయలు వరకూ, వెంటనే ఈ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు, కృష్ణా మరియు ప్రకాశం జిల్లాల్లో మెగా జాబ్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఒక ముఖ్యమైన ప్రకటన ద్వారా తెలిపింది.
జిల్లాల వారీగా ఈ స్కిల్ కనెక్ట్ డ్రైవ్ లను APSSDC నిర్వహిస్తుంది.
ఎటువంటి పరీక్షల నిర్వహణ లేకుండా, కేవలం విద్యా అర్హతలు మరియు ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే ప్రముఖ సంస్థలలో ఉద్యోగాలను అభ్యర్థులకు కల్పించనున్నారు.
ఆయా సంస్థలలో పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రతిభ /పని తీరులను ఆధారంగా ఈ పోస్టులను అభ్యర్థులు పేర్మినెంట్ గా చేసుకునే అవకాశం కలదు. AP Job Mela
తక్కువ విద్యా అర్హతలు అనగా 7 వ తరగతి /10వ తరగతి అర్హతలతో కూడా ఈ మెగా జాబ్ డ్రైవ్ లో ఉద్యోగాలను కల్పించనున్నారు .
APSSDC నిర్వహించే ఈ జాబ్ మేళా గురించిన పూర్తి వివరాలను జిల్లాల వారీగా మనం ఇపుడు తెలుసుకుందాం.
APSSDC జాబ్ డ్రైవ్ - గుంటూరు జిల్లా :
ముఖ్యమైన తేదీలు :
జాబ్ మేళా నిర్వహణ తేది : డిసెంబర్ 9, 2021
జాబ్ మేళా నిర్వహణ సమయం : 10 AM
జాబ్ మేళా నిర్వహణ వేదిక :
Basix అకాడమీ, eye మిత్ర ట్రైనింగ్ సెంటర్,1st లేన్, అమరావతి రోడ్, కేబీ రెస్టారెంట్ పక్కన, గుంటూరు జిల్లా,ఆంధ్రప్రదేశ్.
జాబ్ మేళా లో పాల్గొనే సంస్థలు :
బీ - ఎబుల్
మాక్స్ - లైఫ్
కుశలవ హుండాయ్
విభాగాల వారీగా ఖాళీలు :
మోబీలైజర్ /ట్రైనర్ etc - 50
కస్టమర్ సర్వీస్ రిప్రెసెంటేటివ్ - 10
కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్/మేనేజర్ etc - 30
మొత్తం ఉద్యోగాలు :
గుంటూరు జిల్లా జాబ్ డ్రైవ్ ద్వారా మొత్తం 90 ఉద్యోగాలను అభ్యర్థులకు కల్పించనున్నారు.
పని చేయవల్సిన ప్రదేశాలు :
గుంటూరు, కర్నూల్, చిత్తూరు, ఒంగోలు జిల్లాల్లో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
8074607278.
APSSDC జాబ్ మేళా - కృష్ణా జిల్లా :
ముఖ్యమైన తేదీలు :
జాబ్ మేళా నిర్వహణ తేది : డిసెంబర్ 10,2021
జాబ్ మేళా నిర్వహణ సమయం : 10 AM
జాబ్ మేళా నిర్వహణ వేదిక :
సాయిరామ్ (SR) డిగ్రీ కాలేజ్, అన్నవరం రోడ్, ముదినేపల్లి, కృష్ణా జిల్లా.
జాబ్ మేళా లో పాల్గొనే సంస్థలు :
మీషో
శ్రీనివాస ట్రాక్టర్స్
ఎలీట్ ఏపీ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్
మోహన్ స్పిన్టెక్స్ ఇండియా లిమిటెడ్
విభాగాల వారీగా ఖాళీలు :
సేల్స్ ఆఫీసర్స్,
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్,
బ్రాంచ్ మేనేజర్స్
ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్
బిజినెస్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్స్
స్టిచ్చింగ్ ఆపరేటర్స్
వీవింగ్ ఆపరేటర్స్
ప్రొసేసింగ్ ఆపరేటర్స్
పని చేయవలసిన ప్రదేశాలు :
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు విజయవాడ, గుడివాడ, మచిలీపట్నం, చల్లపల్లి, ఏలూరు, ఉయ్యురు, బాపులపాడు, తెనాలి, మల్లవల్లీ, మరియు కృష్ణా జిల్లా వ్యాప్తంగా పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్లు :
9848819682
9701357315
APSSDC జాబ్ మేళా - ఒంగోలు, ప్రకాశం జిల్లా :
ముఖ్యమైన తేదీలు :
జాబ్ మేళా నిర్వహణ తేది : డిసెంబర్ 10,2021
జాబ్ మేళా నిర్వహణ సమయం : 10 AM
జాబ్ మేళా నిర్వహణ వేదిక :
APSSDC ఆఫీస్, ఓల్డ్ రిమ్స్, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా, ఒంగోలు, ప్రకాశం జిల్లా.
జాబ్ మేళా లో పాల్గొను సంస్థలు :
జాన్సన్ లిఫ్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్
హేటేరో డ్రగ్స్
జస్ట్ డైల్
విభాగాల వారీగా ఖాళీలు :
డిప్లొమా /ఐటీఐ ట్రైనీ - 20
జూనియర్ కెమిస్ట్ /QA/QC - 100
బిజినెస్ డెవలప్ మెంట్ ఎగ్జిక్యూటివ్ - 100
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 220 పోస్టులను ఈ జాబ్ మేళా ద్వారా అభ్యర్థులకు కల్పించనున్నారు.
పని చేయవల్సిన ప్రదేశాలు :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రకాశం, హైదరాబాద్, విశాఖపట్నం మరియు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
96525 18187
జాబ్ మేళాలు - అర్హతలు :
విభాగాల ఉద్యోగాలను అనుసరించి 7వ తరగతి /10వ తరగతి /ఇంటర్మీడియట్ /ఐటీఐ /డిప్లొమా /డిగ్రీ /బీ. ఎస్సీ & ఎంఎస్సీ (కెమిస్ట్రీ ) /ఎంఎల్టీ /బీ. టెక్ /పీజీ /బీ/డి/ఆప్తిమెట్రీ మొదలైన కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ జాబ్ మేళాలకు హాజరు కావచ్చును.
వయసు :
18 నుండి 45 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ జాబ్ డ్రైవ్ లకు హాజరు కావచ్చును.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ క్రింది వెబ్సైటు లింక్ ద్వారా రిజిస్ట్రేషన్స్ ను చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 8,000 రూపాయలు నుండి 25,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈ జీతములతో పాటుగా ఇన్సెంటివ్స్ కూడా లభించనున్నాయి.
సంప్రదించవల్సిన ఫోన్ నంబర్లు :
9988853335
తిరుపతి లో ఉద్యోగాలు Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments