Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Tirupati 51000 Salary Jobs : త్వరగా అప్లై చేసుకోండి తిరుపతి లో ఉద్యోగాలు

తిరుపతి లో ఉద్యోగాల కొరకు ఎదురు చుస్తున్న అభ్యర్థులకు ఒక అద్బుతమైన జాబ్ నోటిఫికేషన్ తిరుపతికి సంబందించి రావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీ నుంది రావడం జరిగింది. ఇవి అవుట్ సోర్స్‌ ఉద్యోగాలుగా చెప్పడం జరుగుతుంది. 

Tirupati 51000 Salary Jobs

అయితే ఈ పోస్ట్ లను చాలా సులభంగా ఎంపిక చెయ్యనున్నారు. ఈ ఖాళీలలో ప్రాముఖ్యత పొందిన పోస్ట్ లు డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆయా, ల్యాబ్ అటెండెంట్, అసిస్టెంట్ పోస్ట్ లు ప్రాముఖ్యత పొందిన పోస్ట్‌లు గా చెప్పడం జరుగుతుంది. 

ఏడవ తరగతి, పదోతరగతి, ఇంటర్ డిప్లొమా గ్రాడ్యుయేషన్, మాస్టర్ డిగ్రీ మొదలైన అర్హతలు కలిగిన వారు అందరు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును. జీతం 52000 వరకు ఉంటుంది. Tirupati 51000 Salary Jobs

అయితే ఈ పోస్ట్‌లకు అప్లై చేసుకొవడానికి డిసెంబర్ 15 2021 వరకు మాత్రమే టైమ్ ఉంది. అనగా కేవలం ఒక 7 రోజులు మాత్రమే టైమ్ ఉంది. అభ్యర్థులు ఈ జాబ్స్ కి సంబందించి వయస్సు, ఎలా అప్లై చేసుకోవాలి ఎలా ఎంపిక చేస్తారు ఇలా పూర్తి సమాచరం తెలుసుకొవడానికి ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి. పూర్తి సమాచరం తెలుస్తుంది. Click Here 

మీకు తెలుసా మూడు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు Click Here

రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here

5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here

బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here 

Post a Comment

0 Comments