ఆంధ్రప్రదేశ్ లోని మహిళా అభ్యర్థులకు ఒక ఉద్యోగ ప్రకటన ప్రముఖ ట్రాక్టర్ కంపెనీ అయిన ఎస్కార్ట్స్ కు చెందిన ట్రాక్టర్ షోరూమ్ లో పనిచేయుటకు మహిళా అభ్యర్థులు కావలెను,
ఇవి ప్రైవేట్ జాబ్స్, సులభంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. ఏ విధమైన పరీక్ష ఉండదు.
పోస్టుల ఖాళీలు:
మొత్తం 18 పోస్టులు విడుదల చేయడం జరిగింది.
విభాగాల వారిగా ఖాళీలు :
బ్రాంచ్ మేనేజర్స్ : 04
సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ : 10
ఆఫీస్ ఎగ్జిక్యూటివ్స్ : 4
అర్హతలు:
ఈ పోస్టులకు డిగ్రీ మరియు ఆ పైన చదివిన మహిళా అభ్యర్థులు అందరూ అర్హులు
జీతం :
10వేలు నుండి 25వేలు వరకు మరియు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబడును
మీరు పనిచేయవలసిన మండలాలు:
గుడివాడ
పామర్రు,
మొవ్వ,
ఉయ్యూరు,
కంచుపాడు ,
పమిడిముక్కల ,
చల్లపల్లి,
పెడన,
మచిలీపట్నం,
ముదినేపల్లి,
కోడూరు,
అవనిగడ్డ,
నాగాయలంక,
గూడూరు,
కైకలూరు,
కలిదిండి,
మండవల్లి,
బంటుమిల్లి,
కృత్తివెన్ను,
బాపులపాడు,
ఉంగుటూరు,
పెదపారుపూడి,
గుడ్లవల్లేరు,
ఘంటసాల,
నందివాడ,
తోట్లవల్లూరు,
మోపిదేవి.
ముఖ్యమైన తేదీలు:
ఇంటర్వ్యూ తేదీ 05/12/2021 అనగా ఆదివారం సమయం ఉదయం 10 గంటలకు
ఇంటర్వ్యూకు తీసుకొని రావాల్సిన విద్యార్హత పత్రాలు:
మీ యొక్క బయోడేటా మరియు మీ పాస్ పోర్ట్ సైజు ఫోటోలు
ఎలా భర్తీ చేస్తున్నారు:
ఈ పోస్టులను ఇంటర్వ్యూ పద్ధతిలో తీసుకోవడం జరుగుతుంది
ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం:
M/s .శ్రీనివాస టాక్టర్స్ డోర్ నెంబర్.16-387-B భీమవరం రైల్వే గేట్ దగ్గర, పామర్రు రోడ్డు గుడివాడ. మరింత సమాచారం కొరకు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 8328083518, 9390017301, 08674-295158. AP Local Jobs
ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ జాబ్ నోటిఫికేషన్ ని షేర్ చెయ్యండి. మరియు మీ అభిప్రాయన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి.
తిరుపతి లో ఉద్యోగాలు Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments